గుర్తు పెట్టుకుంటావని
మొట్టికాయలు మొట్టేను
అంతకంటే ఏం లేదు!
కనకప్రసాద్
- పూర్తిపేరు
- కనకప్రసాద్
జీవిత విశేషాలు
కవి, కథకుడు కనకప్రసాద్ ‘ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, ‘బర్సాత్ మే బిల్లి’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు.