సద్వస్తువు

కవి, రచయిత త్రిపుర పుట్టిన రోజు సెప్టెంబర్ రెండుట. మన కనకప్రసాదుకు ఆయనంటే ఎంత అభిమానమో ఈమాటలో అందరికీ తెలిసిందే. మరి రామయ్యగారు బెంగలూరునుంచి త్రిపుర పుట్టిన రోజుని గుర్తు చేస్తే కనకప్రసాదు మిన్నకుంటాడేటి! ఒక కవితా రాసీడు, ఒక చిన్న స్కెచ్చీ గీసీడు, త్రిపుర పుట్టిన్రోజు శుభాకాంక్షలు చెప్పడానికి మనందర్నీ పిలుస్తున్నాడు.

[సద్వస్తువు.]