ఒళ్ళూ పయి తెలీకుండా
నెల్ల పిల్లడి లాగగాలాడని సాయంకాలం
గంగసాగరం లాగఎర్రటి కన్ను ఆర్పకుండా
దివ్వసోడి లాగకదలకుండా మెదలకుండా
బోడి కొండ లాగఉలక్కుండా పలక్కుండా
సచ్చిన కుక్క లాగ(Inspiration: Five Ways of Resting by Milarepa)
రచయిత కనకప్రసాద్ గురించి:
కవి, కథకుడు కనకప్రసాద్ ‘ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా’ వంటి భావోద్వేగభరితమైన కవితలు, ‘బర్సాత్ మే బిల్లి’ వంటి కథనాలతో సాహిత్య వేదికలపై గుర్తింపు పొందారు. వీరి రచనలు సాధారణ కన్నడ/తెలుగు భాషా శైలిలో ఉంటాయి.
... పూర్తిగా »