దీపఖేల

దీపఖేల

రాగం: యమన్
తాళం: ఆది (క్రియకు 4 అక్షరాలు)

స్వర రచన: విశ్వనాధన్ సత్యనారాయణ, పేరి పద్మావతి
గానం: పేరి పద్మావతి
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్

సాహిత్యం

పల్లవి:
దీపఖేలా
దీపఖేల
చరణం:
చలచ్చంచల వాంఛా పరికలిత డోలా ప్రహేల |2|
ఆశా విసల మోహా విరళ దాహాతివేల
పరితాప శీల
దీప ఖేల
చరణం:
గాతాగతిక ఖేదా మోదాస్త ఛాయా నిమీల |2|
ఈహా తరళ ఊహాతిశయ క్లేశ ప్రమీల
అవిచార లోల
అనిదాన హేల
దీప ఖేల

స్వర రచన

[స్వరం పై గీత తారా స్థాయికి, క్రింద గీత మంద్ర స్థాయికి గుర్తు. స్వరాల్ని కలుపుతూ క్రింద చుక్కల గీత తాళ గతికి సూచనలు. డౌన్లోడ్ చేస్కోటానికి వీలుగా స్వరాలని పీ.డీ.ఎఫ్ రూపంలో కూడా ఇస్తున్నాము.]

| పల్లవి |
; ; ; గా ; రీ సా నీ | సా ; ; ; | ; ; ; ; ||
. . . దీ . ప ఖే  .  లా . . .   . . . .

; ; ; స  ని  గా  రీ   సా  నీ | సా ; ; ; | ; ; ; ; ||

. . . దీ  .  .  ప   ఖే  .   లా . . .   . . . .

; ; ; గా ; రీ  నీ సా | దా ; ; ; | ; ; ; ; ||
. . . దీ . ప  ఖే  .  లా . . .   . . . .
            .
; ; ; గా ; రీ సా నీ | సా ; ; ; | ; ; ; ; ||

. . . దీ . ప   ఖే   లా . . .   . . . .

; ; ; నీ రీ గా, ప మా, ప గా | ; ; ; ; | ; ; ; ; రి ||
. . . దీ . ప  ఖే  .  . లా   . . . .   . . . . .

నీ ; ; స ని గా రీ సా నీ | సా ; ; ; | ; ; ; ; ||

. . . దీ . . ప ఖే .   లా . . .   . . . .

; ; ; స ని గా రీ నీ సా | దా ; ; ; | ; ; ; ; ||
. . . దీ . . ప ఖే .   లా . . .   . . . .

; ; ; గా ; రీ సా నీ | సా ; ; ; | ; ; ; ; ||

. . . దీ . ప ఖే  .  లా . . .   . . . .

| చరణం |

పా పా ; పా ; పా పా మా | పా మా గా గా | ; గా గా మా ||
చ ల .చ్చం. చ ల వాం   . ఛా  .  .   . ప రి  క

దా దా ; మ ద మ ద ని సా, ని రి |  రి రి  సా ; | ; ; ; ; ||

లి త  . . డో . లా .  .  ప్ర .  హే . . . లా .   . . . .

పా పా ; పా ; పా పా మా | పా మా దా పా | ; పా పా పా ||
చ ల .చ్చం. చ ల వాం   . ఛా  .  .   . ప రి  క

పా పా ; మ ద మ ద ని సా, ని రి |  రి రి  సా ; | ; ; ; ; ||

లి త . డో  . లా . . .   ప్ర .  హే . . . లా .   . . . .

నీ సా ; సా సా సా నీ ; | రీ ; ; సా | ; సా సా సా ||

ఆ శా. వి స ల మో .   హా . . .   . వి ర  ళ

; దా నీ దా నీ దా ప మ ద ప | గా ; ; ; | ; ; ; ; ||
. దా . హా . తి వే  . . .   లా . . .   . . . .

; ; ; నీ రీ గా ; రీ నీ సా | దా ; ; ; | ; ; ; ; ||
. . . ప రి తా . ప శీ .   లా . . .   . . . .            || దీప ఖేలా ||

| చరణం |

పా పా ; పా పా పా మా, ద | మా దా పా పా | ; పా ; పా ||
గా తా . గ తి క  ఖే   .   దా . . మో   . దా . స్త

; మ ద మ ద ని సా, ని రి  రి రి  | సా ; ; ; | ; ; ; ; ||

. ఛా . యా . . .  ని . మీ . . .   లా . . .   . . . .

నీ  సా ; సా సా సా నీ, రి |  రి రి  సా ; | ; సా సా సా ||

ఈ హా . త ర ళ  ఊ  .   హా . . .  . .   . తి శ య

; దా ని దా నీ దా ప మ ద ప | గా ; ; ; | ; ; ; ; ||
. క్లే  . శ . ప్ర మీ .  . .   ల . . .   . . . .

; ; ; నీ  రీ గా ; రీ | నీ  సా దా ; | ; ; ; ; ||

. . . అ వి చా . ర   లో  . లా .   . . . .

; ; ; నీ రీ గా ; రీ | గా, ప మా, ప గా ; | ; ; ;, రి ||
. . . అ ని దా . న   హే  . .  . లా .   . . .  .

నీ ; ;
. . .                                               || దీప ఖేలా ||

‘For Ben.’