కొన్ని గుర్తుకురావు
కొన్ని మరపుకు రావు
గతాన్ని చీకటి వెలుగుల జల్లెడతో జల్లించి
మనసొక మాయాజలం కల్పిస్తుంది.
జనవరి 2001
“ఈమాట” పాఠకులకు కొత్త సంవత్సరానికి సరికొత్త శుభాకాంక్షలు.
క్రితం సంచికలో కవితల లోటు గురించి విచారించిన పాఠకులకు తనివి తీరేలా కవితల్ని అందిస్తోందీ సంచిక. అలాగని ఇందువల్ల మిగతా శీర్షికలకి ఏమీ లోపం కలక్కుండా యధాప్రకారం గానే కథలు, వ్యాసాలు, ప్రత్యేక రచనలు కూడా ఉన్నాయి.
గెస్ట్ బుక్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా మీనుంచి అందుతున్న సలహాలను పరిశీలిస్తున్నాం. ఆచరణీయమైన వాటిని తప్పకుండా ఒక్కొక్కటిగా అమలు చేస్తాం.
క్రితం సంచికలో చెప్పినట్టు ఇంతవరకు “ఈమాట” లో ప్రచురించిన అన్ని రచనల్ని ఒకే చోట చూసే వీలు కలిగిస్తున్నాం. ఇది పాఠకులకు ఉపయోగకరంగా ఉంటుందని మా ఆశ.
మీకు నచ్చిన లేదా నచ్చని ఏ రచన గురించి గానీ లేక మొత్తం సంచిక గురించి గాని మీ అభిప్రాయాలు రాస్తే అవి రచయిత్రు(త)లకూ మాకూ ఎంతగానో ఉపయోగిస్తాయి.
(ఈ రాగలహరి శీర్షికలో నాలుగో రాగం కల్యాణి. ఇంతకు ముందు పరిచయం చేసిన మోహనం, అభేరి, సింధుభైరవి రాగాల్లాగే, కల్యాణి రాగం కూడా చాలా […]
(ఇది ఏడవ టెక్సస్ సాహితీ సదస్సు సందర్భంగా ఇటీవల కె.వి.ఎస్. రామారావు, విష్ణుభొట్ల లక్ష్మన్న, కొంపెల్ల భాస్కర్ లు హ్యూస్టన్ లో జరిగిన సమావేశంలో […]
(కవిగా, కథకుడిగా తానా, ఆటా సువనీర్లలో దర్శనమిచ్చే శ్రీనివాస్ ఫణికుమార్ డొక్కా గారి “ఈమాట” తొలిరచన ఇది. అందరికీ అనుభవమైన చిన్ననాటి ముచ్చట్లు గుర్తుకుతెస్తూ […]
(నందివాడ భీమారావు గారు సుప్రసిద్ధ కథకులు, నవలాకారులు. ఈమధ్యనే వారి కుటుంబసభ్యుల్ని చూడ్డానికి డల్లాస్ వచ్చి, “ఈమాట” కోసం రాసి ఇచ్చిన కథ ఇది. […]
(అమెరికా కథకుల్లో హాస్యానికి పెద్దపీట వేసే కథకుల్లో ప్రముఖులు చిట్టెన్ రాజు గారు. వీరి కథలు మా పాఠకులకు పరిచితాలే. అదే ఒరవడిలో మరొకటి.) […]
(వర్ధమాన కథకుడు, కవి గిరిధరరావు నేటితరం అమెరికా తెలుగు వాళ్ళ దృక్పథాల్ని, అనుభవాల్ని ఆవిష్కరిస్తున్న రచయిత. ఈ కథలో సంఘటనలు ఎందరికో స్వానుభవాలు.) “అది […]
(“నాసీ” గా అప్పుడప్పుడు అవతారమెత్తే ఎస్. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా “ఈమాట” పాఠకులకు చిరపరిచితులు. అదే […]
“ఒరే, ఎప్పుడైనా మందు కొట్టావా?” అడిగాడు విలాస్, వరప్రసాద్ ని. “ఛఛ! లేదు రా, నాకు ఇష్టం లేదు”, అనేసి చేతిలో ఉన్న మ్యాగజీన్ […]
(కథకుడిగా కవిగా అమెరికా పాఠకులకు ఎప్పట్నుంచో తెలిసిన కనకప్రసాద్ విశాఖ మాండలీకంలో వర్ణించే దృశ్యాలు, చిత్రించే పాత్రలు మన కళ్ళ ముందు కనిపిస్తయ్, వినిపిస్తయ్. […]
(“ఆకురాలు కాలం” కవయిత్రిగా ప్రపంచ వ్యాప్తమైన అభిమాన పాఠక బృందాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ధ రచయిత్రి మహె జబీన్. ఈమధ్య వీరి కవిత్వం మరో మలుపు […]
(కన్నెగంటి చంద్ర తెలుసా, “ఈమాట”, తానా పత్రికల ద్వారా అమెరికా పాఠకులకు పరిచితులు. కవిత్వంలోనూ, కథనంలోనూ తనవైన శైలి, భావాలు, ప్రతీకలు చూపిస్తున్న చంద్ర […]
(ఇండియాలో కవిగా లబ్ధప్రతిష్టుడైన నందివాడ ఉదయ్ భాస్కర్ సునిశిత పరిశీలన, సునాయాసమైన కవితాభావన ఉన్న కవి. ఇక్కడికి వచ్చాక రాసి తగ్గినా వాసి తగ్గలేదు.వీరు […]
(కథకుడిగా రచ్చ గెలుస్తున్న ఎస్. నారాయణ స్వామి కవిత్వంతో ఇంట గెలవబోతున్నారు.) అయ్యా, నేనొక పాత్రని బాబూ, నేనొక కథలో పాత్రని దయ చూడండమ్మా, […]
(మనసులోని భావం, కనపడే లేదా ఊహించే చిత్రం ఒకటైతే ఆ భావం మనసులో నిరంతర దర్శనం యిస్తుంది. ఈ ఐక్యతని గుర్తించే ప్రయత్నమిది) భావం […]
(నవలాకారులుగా, కథకులుగా, కవిగా కలశపూడి శ్రీనివాస రావు గారు అమెరికా పాఠకులకు చిరపరిచితులు.) రకరకాల రంగాలలో పలు రకాల ప్రశంసలు పొందిన అమెరికా ఆంధ్రుల […]
(పరుచూరి శ్రీనివాస్ “తెలుసా”, “ఈమాట”, తానా పత్రికల ద్వారా సుపరిచితులు. తెలుగు భాషాచరిత్ర, తెలుగు సాంఘికచరిత్ర, సంగీతచరిత్ర మొదలైన అనేక విషయాల్లో “నడుస్తున్న నాలెడ్జ్” […]