వాళ్ళిద్దరికీ వస్తానని చెప్పి వచ్చేసిందిగానీ ఆరోజంతా ఆ విషయమే మనసులో కదలాడుతూ ఉంది. ఈ వయసులో ఉద్యోగం చేస్తూ ముగ్గురు పిల్లల్ని ఎట్లా సాకగలుగుతుంది? అందుకు కావలసిన మానసిక శారీరక శక్తులు ఆమెకి ఎక్కణ్ణుంచి వస్తున్నాయి? కోరి నెత్తిమీదికి ఈ కష్టం ఎందుకు తెచ్చుకుంది?
మే 2001
మూడున్నర వేల పైచిలుకు అంతర్జాతీయ పాఠకులకు స్వాగతం! ఈ సంచికతో ఓ కొత్త శీర్షిక మొదలుపెడుతున్నాం “రచనా సమీక్ష” అనేది. మీ రచనలు పుస్తక రూపంలో ఉన్నా లేక ఇంటర్నెట్ మీద ఉన్నా వాటిని సమీక్షించటానికి “ఈమాట” తగిన సమీక్షకుల్ని చూసి వారి చేత అభిప్రాయాలు రాయిస్తుంది. “ఈమాట”కు ఈమెయిల్ పంపితే ఏ అడ్రస్‌కి మీ పుస్తకాలు పంపాలో చెప్తాం. ఐతే మాకు వచ్చిన వాటన్నిటినీ సమీక్ష చేయించటం సాధ్యం కాకపోవచ్చునని వేరే చెప్పనక్కర్లేదు కదా! అలాగే గత రెండేళ్ళలో ప్రచురించబడ్డ రచనల్నే సమీక్షకి స్వీకరిస్తాం. సహజంగానే, ఆంధ్రప్రదేశ్ బయట వుంటున్న రచయిత్రు(త)లకు ప్రాధాన్యత ఇస్తాం.
ఈ సంచిక కూడ మీరు ఆశించే విధంగా ఆకర్షణీయంగా చెయ్యటానికి ప్రయత్నించాం. ఆదరించటం మీ వంతు.
ఈ సంచిక బయటకు రావటానికి ఓ రోజు ఆలస్యమౌతోంది కొన్ని సాంకేతిక కారణాల వల్ల. ఎంతో శ్రమ తీసుకుని వాటిని పరిష్కరించిన శ్రీ చోడవరపు ప్రసాద్ గారికి మా కృతజ్ఞతలు.
అగరొత్తుల పరిమళం గదిలో బెరుకుగా క్రమ్ముకుంటోంది. మంచం మీద చల్లిన మల్లెపూలు.. మధ్యలో గులాబీ మొగ్గలతో కూర్చిన అక్షరాలు.. గుండె క్రింద కొంచెం కంగారుతో […]
ఆదర్శాలకు పోతే ఇంట్లో అన్నముడకొద్దూ? అబ్బా..ఈ వెధవ డైలాగొకటి. అసలు ఇది ఎవరు కనిపెట్టారే బామ్మ? నేనెక్కడా పుస్తకాల్లో చదివినట్టు లేదు? పోనీ మరోనోట […]
ఇప్పుడక్కడ కవిత్వంగా మలచడానికి మిగిలిందేమీ లేదు ఒక నివ్వెరపోయే దృశ్యం, కంట తడిరాని దుఃఖం వెడల్పాటి బాటలూ, ఎ్తౖతెన అరుగులూ, అటూ ఇటూ నవ్వులతో […]
నీ గతాన్ని నెమరు వేసుకుంటున్నప్పుడు తీపి చేదుల సంగమాన్ని నేను.. ఒకసారి నీ ప్రేయసి నోటితో మైమరిపించే మాటలు పలికించేదాన్ని ఇంకొకప్పుడు అదే నోటితో […]
నువ్వు వినదల్చుకొన్నది మాత్రమే నీతో చెప్పను నీకు వినడం నేర్పిస్తాను, నా కళ్ళతోనే విశ్వమంతా చూపను నీ దృష్టి పథం లోని పొరల తెరలను […]
సూర్యాభిముఖంగానే నిర్యాణం చెందేదాకా, చంద్రుని వెన్నెలంతా మాదే మంద్రంగా వీచే గాలితో మౌనంగా సంభాషిస్తాం వినలేరు మీరెవ్వరూ గానమనీ,అవధానమనీ ప్రాణం మీదికి తెచ్చుకొంటారు పుడమిలోకి […]
కవిత్వం భాషకు, భావనకు ఉన్న పరుధుల్ని విస్తరింపజేస్తుంది. పదాల ఎంపిక, కూర్పు, కొత్త పదబంధాల సృష్టి వంటి సాధనాల ద్వారా ఇది సాధ్య పడుతుంది. […]
ప్రస్తరేషు చ రమ్యేషు వివిధాః కానన ద్రుమాః వాయువేగ ప్రచలితాః పుష్పై రవకిరంతి గాం (రామాయణం వాల్మీకి) ( రకరకాల అడవిచెట్లు గాలి వేగానికి […]
(ఈ వ్యాసంలో ఒక రాగం కాకుండా, మూడు రాగాలను పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను.ఈ మూడు రాగాలకి దగ్గర సంబంధం ఉంది. “ఈమాట” పాత […]
ఈ మధ్యనే అమెరికాకు వచ్చిన తమ్మినేని యదుకుల భూషణ్ కవితల సంకలనం ఈ కావ్యం. గత పదేళ్ళుగా రాసిన వాటిలో డెబ్భై కవితలు ఇందులో […]
“సినిమా పాటలు లైట్ సాంగ్స్ (లలిత సంగీతమే) కదా అని లైట్‌గా తీసుకోకండి” అనేవాడు సంగీతం బాగా తెలిసిన నా మిత్రుడు. సినిమా పాటలు […]
(నలుగురూ కూర్చుని సుబ్రమణ్యం కోసం చూస్తుంటారు. బయట ఉండుండి పెద్దగా కేకలు వినిపిస్తుంటాయి. కర్టెన్ వెనకనుండి ఒక మూడేళ్ళ బాబు తొంగి తొంగి చూస్తుంటాడు.) […]