రాగం: కాంభోజి
తాళం: ఆది
స్వర రచన, గానం: శ్రీవిద్య బదరీనారాయణన్
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్
సాహిత్యం
పల్లవి:
అద్వయ వచనములాడు
అద్వయ వచనములాడు
అద్వయ వచన సుధా నిష్యంద మరందములోడు
అద్వయ వచనములాడు
అద్వయ వచన సుధా నిష్యంద మరందములోడు
అ.పల్లవి:
అరుణగిరి శుకము వీడు
అరుణగిరి శుకము వీడు |అద్వయ|
అరుణగిరి శుకము వీడు |అద్వయ|
చరణం:
నిద్దుర నుండి లేపి
నిద్దుర నుండి లేపి
నిద్దుర నుండి లేపి
నిష్టుర దోష కషాయితమీ చేతననిందే ఎడబాపి |అద్వయ|
నిద్దుర నుండి లేపి
నిద్దుర నుండి లేపి
నిష్టుర దోష కషాయితమీ చేతననిందే ఎడబాపి |అద్వయ|
చరణం:
ఇద్దరు లేరని చూపి
ఇరులొరలను దయపడు బట్టికాడు
అరుణగిరి శుకము వీడు
అరుణగిరి శుకము వీడు |అద్వయ|
ఇరులొరలను దయపడు బట్టికాడు
అరుణగిరి శుకము వీడు
అరుణగిరి శుకము వీడు |అద్వయ|