”ఎక్కడి నుంచి?” నమస్కారం. బాగున్నారా అన్న తరువాత, ఓ అపరిచిత వ్యక్తి దగ్గర నుంచి వచ్చిన రెండో ప్రశ్న ఇది. వరుసగా బారులు దీరి […]
సెప్టెంబర్ 2004
ఈమాట పాఠకులకు సెప్టెంబర్ 2004 సంచికకు స్వాగతం.
అభివృద్ధి పేరుతో ప్రకృతి మీద మానవుడు చేస్తున్న అఘాయిత్యాలనీ, వాటి వల్ల సహజ వనరుల మీద ఆధారపడిన ప్రజల జీవితాలు చితికిపోవటాన్నీ, భూగోళంపై ఉండే సహజ సంపద, జంతుజాలాల మీద శాశ్వతంగా మిగిలిపోయే సమస్యలనీ నేపథ్యంగా తీసుకొని వ్రాసిన నవల చంద్రలతగారి “దృశ్యాదృశ్యం”. ఈ పుస్తకంలో నాకు నచ్చిన విషయాలు చాలానే ఉన్నా, కొన్ని ముఖ్యాంశాలను మాత్రమే ఇక్కడ చర్చిస్తాను.
మబ్బులయితే నల్లగా కమ్ముకున్నాయి. గాలి చూస్తే వాన పడేట్టూ ఉంది, తేలిపోయేట్టూ ఉంది. మెయిన్ రోడ్డు మీద హడావుడిగా నడుస్తున్న జనాలు మరింత వడివడిగా […]
పదహారేళ్ళ క్రితం మాట టీవీ లో క్రికెట్ మాచ్చొస్తోంది, ఇంటిల్లిపాదీ ఇల్లదిరేలా సౌండు పెట్టి చూసేస్తున్నారు, రవి శాస్త్రి సిక్సు కొట్టాడని కామెంటేటరు చెబుతున్నాడు. […]
టైపు సెంటరు ముందునుంచి పోతూ మావయ్య కళ్ళబడకుండా పోవడమంటూ జరగదు. కొత్తగా కట్టిన ఏ. సీ. సినిమాహాలుకెళ్ళాలంటే ఆ దారి తప్ప లేదాయె. పది […]
భాస్కర కుమార్ ఆ చెయ్యి పట్టు విడిపించి ‘రండింకెల్దాం రండి’ అంటే అందరూ పదండి పదండి అని మెట్లు దిగిపోయేరు. దొడ్డ చివరిసారిగా చిన్నమ్మలుతో […]
నేను పుట్టడం విశాఖపట్నం జిల్లా, వీరవల్లి తాలూకా, చోడవరంలో మా పెద్ద మామయ్య గారి ఇంట్లో పుట్టేను కానీ, నేను పుట్టినప్పటికి నాన్న గారు […]
మూడు సంవత్సరాల క్రితం ఇండియా వెళ్తుంటే స్నేహితులొకరు “ఆముక్తమాల్యద” టీకాతాత్పర్య సహితంగా దొరికితే కొనిపెట్టమన్నారు. ఏ పుస్తకాల కొట్లో అడిగినా దొరకలేదు. ఈ మధ్యమరొకరు […]
ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై యెవ్వనియందు డిందు పరమేశ్వరు డెవ్వడు మూలకారణం బెవ్వ డనాది మధ్య లయు డెవ్వడు సర్వము […]