(“ఈమాట”లో వసంతసేన గారి రెండవ కథ ఇది. చక్కని శైలి, విస్మయం కలిగించే కొసమెరుపులు వీరి రచనల్ల్లో ప్రత్యేకతలు. ) ఓ వారం రోజులుగా […]
మార్చి 2001
అందరికీ ఉగాది శుభాకాంక్షలు. “ఈమాట” ఈ సంచికా కాలంలోనే, అంటే వచ్చే సంచిక వచ్చే లోగానే, మరో ఉగాది రాబోతోంది. ఈ సందర్భంగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ఈ సంచికలో దళితకవిత్వ, దళితవాదకవిత్వ ఉద్యమాల గురించి శ్రీ అద్దేపల్లి రామమోహనరావు గారి విశ్లేషణాత్మక వ్యాసం ఒకటి ఇస్తున్నాం. ఈనాటి తెలుగు కవిత్వం గురించి ఏమాత్రం ఉత్సుకత ఉన్నవారికైనా ఈవ్యాసం ఉపయోగకరంగా ఉంటుందని మా భావన.
వేమూరి వేంకటేశ్వరరావు గారి కథ కొత్తగా కలం పడుతున్న వారికే కాక చెయ్యి తిరిగిన కథకులకు కూడ భాషాప్రయోగ రీతుల్లో మార్గదర్శకం కాగలిగింది. ఎన్నో జాతీయాల్ని, నుడికారాల్ని అతిసహజంగా వాడే ఇలాటి రచనలు అతితక్కువగా కనిపిస్తోన్న నేపథ్యంలో శ్రీ వేమూరి వారి కృషిని అభినందించి తీరాలి.
ఇక కనకప్రసాద్ ధారావాహిక నాటిక, సంగీత విశేషాల మీద వ్యాసాలు, ఆలోచింపజేసే కవితలు, ఆహ్లాదం కలిగించే కథలు మొత్తం మీద “ఈమాట” పాఠకులు ఆశించే విధంగా ఈ పత్రికను తీసుకురావడానికి కారకులైన రచయిత్రు(త)లందరికీ మా కృతజ్ఞతలు. ఇంకా ఎందరో రచయిత్రు(త)లు ముందుకు వచ్చి వారి అనుభవాల్ని, ఆలోచనల్ని అందరితోనూ పంచుకోవాలని, పంచుకుంటారని మా ఆకాంక్ష.
(అమెరికాలో కొత్తదంపతుల అనుభవాల్ని అనుభూతుల్ని అందంగా మధురసనిష్యందంగా మనముందుంచుతున్న కె. వి. గిరిధరరావు కథలు “ఈమాట” పాఠకులు ఈపాటికే కొన్ని చూశారు. ఆకోవలోదే ఈ […]
(వేమూరి వేంకటేశ్వరరావు గారి ‘శాస్త్రీయకల్పనా కథలు ‘ ( Science fiction ) చిరపరిచితాలు. ఐతే వారి రచనల్లోని తెలుగు భాషా ప్రయోగ మార్దవం […]
(ప్రఖ్యాత కథకులు నందివాడ భీమారావు గారు, వారి అర్థాంగి శ్రీమతి శ్యామల గారు కలిసి వారి జ్ఞాపకాల్నీ అనుభవాల్నీ కలబోసి రాసిన కథ యిది. […]
(గట్టు వినీల్ కుమార్ తొలికథ ఇది. శిల్పంలో కొంత కరుకుదనం ఉన్నా చిత్తశుద్ధి, వాస్తవికత, విశ్లేషణ ఈ కథను చదివిస్తాయి, ప్రచురణయోగ్యం చేశాయి.) అప్పుడే […]
(శ్రీవల్లీ రాధిక గారు “ఈమాట” పాఠకులకు పరిచితులే. నేటి సమాజం నాడిని వాడిగా పట్టిచూపిస్త్తాయి వీరి కవితలు.ఉగాదికి సరికొత్త నిర్వచనం, ప్రయోజనం ప్రతిపాదిస్తుంది ఈ […]
(రామభద్ర డొక్కా గారు “ఈమాట” పాఠకులకు పరిచితులే. వారు ఈమధ్య ఆస్టిన్ కి బదిలీ అయి రావడంతో ఇకముందు వారి రచనల్ని విరివిగా చూడగలమని […]
(మహె జబీన్ గారి కవితలు “ఆకురాలు కాలం” సంకలనంగానూ, ఆ తర్వాత వివిధ పత్రికల్లోనూ వెలువడి ఎంతగానో ప్రశంసించ బడ్డాయి. మహె జబీన్ కవయిత్రి […]
(కథకుడిగా కవిగా అమెరికా పాఠకులకు ఎప్పట్నుంచో తెలిసిన కనకప్రసాద్ విశాఖ మాండలీకంలో వర్ణించే దృశ్యాలు, చిత్రించే పాత్రలు మన కళ్ళ ముందు కనిపిస్తయ్, వినిపిస్తయ్. […]
(అద్దేపల్లి రామమోహనరావు గారు తెలుగు సాహిత్యవిమర్శకులుగా సుప్రసిద్ధులు. అనేక వ్యాసాలను, వ్యాససంకలనాలను ప్రచురించారు. ముఖ్యంగా వర్తమాన వచనకవితాధోరణుల గురించిన వీరి విశ్లేషణలు లోతుగానూ, ఆలోచనాత్మకాలుగానూ […]
(ఇంతకు ముందు వ్యాసాల్లో పరిచయం చేసిన మోహనం, అభేరి, సింధుభైరవి, కల్యాణి రాగాల్లాగే, హిందోళం రాగం కూడా చాలా ప్రసిద్ధమైన రాగం. రాగలహరి శీర్షికలో […]
(డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు హిందుస్తానీ, కర్ణాటక సంగీతాల్లోని లోతుపాతులను తేలికైన భావాల్లో వివరిస్తూ రాస్తున్న వ్యాసాలు “ఈమాట” పాఠకులకు చిరపరిచితాలు. సితార్ వాద్యకారుడిగా, […]
గురువారం పొద్దున్న నేను నిద్ర లేచేప్పటికే గోపాల్‌ఆఫీసు కెళ్ళేందుకు రెడీ అవుతున్నాడు. నేను కాఫీ పెట్టుకుని (“మా అల్లుడు కాఫీ అన్నా తాగడు, మహా […]