రచయిత వివరాలు
పూర్తిపేరు: జెజ్జాల కృష్ణ మోహన రావుఇతరపేర్లు: J K Mohana Rao
సొంత ఊరు: మదరాసు
ప్రస్తుత నివాసం: ఫ్రెడరిక్, మేరీలాండ్, అ.సం.రా.
వృత్తి:
ఇష్టమైన రచయితలు: అందరు మహానుభావులు
హాబీలు: సాహిత్యము, సంగీతము, ముగ్గులు
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: జననం నెల్లూరు (1943).మదరాసులో SSLC వరకు.తిరుపతిలో ఉన్నత విద్యాభ్యాసం. IISc,బెంగుళూరులో Crystallography లో Ph.D పట్టా;1980 దాకా మదురై కామరాజ్ విశ్వవిద్యాలయంలో రీడర్‌గా విద్యాబోధన; తర్వాత అమెరికాలో శాస్త్రజ్ఞునిగా దీర్ఘకాలం ప్రవాస జీవితం. ఛందస్సు మీద విస్తారంగా వ్యాసాలు రచించారు.పాటలు పద్యాలు రాశారు. అనువాదాలు చేశారు.వీరి సుభాషితాల సంకలనం: Today’s Beautiful Gem. ఛందశ్శాస్త్రంలో కృషి,పరిశోధనకు గాను విరోధినామ (2009)సంవత్సరపు బ్రౌన్ పురస్కారాన్ని అందుకున్నారు.
జెజ్జాల కృష్ణ మోహన రావు రచనలు
- రామదాసు కీర్తనలలోని ఛందస్సు, అష్టపది అక్టోబర్ 2023 » వ్యాసాలు
- ఛందస్సులో గణితాంశములు – 6: ట్రిబొనాచ్చి సంఖ్యలు వ్యాసాలు » సెప్టెంబర్ 2023
- గౙల్ ఛందస్సు ఆగస్ట్ 2023 » వ్యాసాలు
- రుబాయీలు మార్చి 2023 » వ్యాసాలు
- (భ)m + గ + (స)n = (భ)m+n + గ జనవరి 2023 » వ్యాసాలు
- మానిని – కవిరాజవిరాజితము నవంబర్ 2022 » వ్యాసాలు
- పృథ్వీ వృత్తము అక్టోబర్ 2022 » వ్యాసాలు
- ద్రావిడ భాషలలో దేశిచ్ఛందస్సు: భిన్నత్వములో ఏకత్వము వ్యాసాలు » సెప్టెంబర్ 2022
- దేశిచ్ఛందస్సు కూడ గీర్వాణచ్ఛందస్సునుండి పుట్టినదియే! జులై 2022 » వ్యాసాలు
- కాకవిన్ – కుసుమవిలసిత – తురిదగతి మార్చి 2022 » వ్యాసాలు
- రెండు అక్షరసామ్య యతులు ఫిబ్రవరి 2022 » వ్యాసాలు
- ఉదాహరణములు – 3 జనవరి 2022 » వ్యాసాలు
- సార్థకనామ వృత్తములు – 2 ఆగస్ట్ 2021 » వ్యాసాలు
- త్రిభంగి జూన్ 2021 » వ్యాసాలు
- ఛందస్సులో గణితాంశములు: 5. జమిలి వృత్తములు మే 2021 » వ్యాసాలు
- ఛందస్సులో గణితాంశములు – 4: అంత్యప్రాస ఏప్రిల్ 2021 » వ్యాసాలు
- వనమయూరము జనవరి 2019 » వ్యాసాలు
- విషమ సీసము డిసెంబర్ 2018 » వ్యాసాలు
- పుస్తక సమీక్ష: బుద్ధ చరితమ్ నవంబర్ 2018 » వ్యాసాలు
- శ్లోకము అక్టోబర్ 2018 » వ్యాసాలు
- శ్యామలాదండకపు ఛందస్సు వ్యాసాలు » సెప్టెంబర్ 2018
- మళ్ళీ మందాక్రాంతము ఆగస్ట్ 2018 » వ్యాసాలు
- నేహల: చారిత్రక నవల ఆగస్ట్ 2018 » సమీక్షలు
- విషమవృత్తము ఉద్గతలో తాళవృత్తపు మూసలు జులై 2018 » వ్యాసాలు
- రెండు ప్రశ్నలు జూన్ 2018 » వ్యాసాలు
- ఛందస్సులో గణితాంశములు – 3: యమాతారాజభానసలగం నవంబర్ 2017 » వ్యాసాలు
- స్త్రీల పాటలలో షట్పదులు వ్యాసాలు » సెప్టెంబర్ 2017
- లక్ష్మణుని జాగారము ఆగస్ట్ 2017 » వ్యాసాలు
- సార్థకనామ వృత్తములు – 1 జులై 2017 » వ్యాసాలు
- ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ మే 2017 » వ్యాసాలు
- వసంతతిలకము ఏప్రిల్ 2017 » వ్యాసాలు
- ఉదాహరణములు -2: శారదోదాహరణ తారావళి మార్చి 2017 » వ్యాసాలు
- ఉదాహరణములు – 1 ఫిబ్రవరి 2017 » వ్యాసాలు
- రాసక్రీడాష్టకము జనవరి 2017 » వ్యాసాలు
- వెణ్బా (ధవళగీతి) నవంబర్ 2016 » వ్యాసాలు
- ఛందస్సులో గణితాంశములు – 2 మే 2016 » వ్యాసాలు
- అక్కరలు జనవరి 2016 » వ్యాసాలు
- ఆనందం అర్ణవమైతే – రత్నాలసరములు నవంబర్ 2015 » వ్యాసాలు
- అష్టమాత్రావృత్తములు మే 2015 » వ్యాసాలు
- శతపుష్పసుందరి కవితలు » మార్చి 2015
- గీతులు జనవరి 2015 » వ్యాసాలు
- మలయాళ ఛందస్సు – ఒక విహంగ వీక్షణము వ్యాసాలు » సెప్టెంబర్ 2014
- అక్షరమాలా పద్యములు కవితలు » జులై 2014
- శార్దూలవిక్రీడిత వృత్తము జులై 2014 » వ్యాసాలు
- కంద పద్యగాథ – 2 మే 2014 » వ్యాసాలు
- కంద పద్యగాథ – 1 మార్చి 2014 » వ్యాసాలు
- స్పందన: నన్నెచోడుడు ప్రబంధయుగానంతర కవియా? జనవరి 2014 » వ్యాసాలు
- గద్యములో పద్యములు నవంబర్ 2013 » వ్యాసాలు
- ఆకురాలు కాలము కవితలు » నవంబర్ 2013
- దశావతారస్తుతి పద్య సాహిత్యం » సెప్టెంబర్ 2013
- త్రిపదలు జులై 2013 » వ్యాసాలు
- చిత్ర గీతములలో ఛందస్సు తానా 2013
- సిరినివాస వృత్తము కవితలు » మే 2013
- ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. మే 2013 » వ్యాసాలు
- అడవిదారిలో గాలిపాట – పుస్తక పరిచయం మార్చి 2013 » సమీక్షలు
- నిడుద సోనా ముగ్గులు మార్చి 2013 » వ్యాసాలు
- గాథాసప్తశతి శతకం గాథాసప్తశతి శతకం
- వంశీవనము (హాలుని గాథాసప్తశతి నుండి కొన్ని పద్యములు) అనువాదాలు » కవితలు » జనవరి 2013
- ప్రాసక్రీడాశతకము కవితలు » నవంబర్ 2012
- ఛందస్సులో గణితాంశములు వ్యాసాలు » సెప్టెంబర్ 2012
- మత్తకోకిల కథ జులై 2012 » వ్యాసాలు
- ఆషాఢస్య ప్రథమ దివసే మే 2012 » వ్యాసాలు
- మేఘసందేశం – ఆడియో రూపకం మే 2012 » శబ్ద తరంగాలు
- ఛందస్సు కొక కొండ కొక్కొండ మార్చి 2012 » వ్యాసాలు
- సారా మానను జనవరి 2012 » వ్యాసాలు
- ఋతుపర్ణము కవితలు » నవంబర్ 2011
- మెలిక ముగ్గులు నవంబర్ 2011 » వ్యాసాలు
- శ్రీపాదరాయలు వ్యాసాలు » సెప్టెంబర్ 2011
- పదకవితా సార్వభౌముడు: క్షేత్రయ్య తానా 2011
- మందులను ఎలా కనుక్కొంటారు? మే 2011 » వ్యాసాలు
- గురుదేవునికి అంజలి కవితలు » మే 2011
- విద్యాసుందరి – వ్యాసానుబంధము మార్చి 2011 » వ్యాసాలు
- ఛందస్సే యయె నీదు కోవెల జనవరి 2011 » వ్యాసాలు
- మంచుమనిషి కవితలు » జనవరి 2011
- కామవేదము కామవేదము
- కామవేదము: పరిచయం నవంబర్ 2010 » వ్యాసాలు
- శతకందసౌరభము గ్రంథాలయం » శతకంద సౌరభము
- శతకందసౌరభము: పరిచయం కవితలు » సెప్టెంబర్ 2010
- శ్రీకృష్ణదేవరాయలు – ఆంధ్రేతర సాహిత్యము జులై 2010 » వ్యాసాలు
- కళావసంతము మే 2010 » వ్యాసాలు
- సా విరహే తవ దీనా మార్చి 2010 » వ్యాసాలు
- శ్రీశ్రీ ఛందఃశిల్పము జనవరి 2010 » వ్యాసాలు
- డి. టి. ఏల్. సీ. – కొకు, శ్రీశ్రీ, గోపీచంద్ శతజయంతి ఉత్సవాల పై సమీక్ష నవంబర్ 2009 » సమీక్షలు
- ఫాదర్స్ డే జులై 2009 » వ్యాసాలు
- అంచులలో అందాలు జులై 2009 » వ్యాసాలు
- మాధుర్యానికి మరో పేరు: ఏ. ఎం. రాజా మే 2009 » వ్యాసాలు
- అనంతకవితాకాంచి కవితలు » మార్చి 2009
- నన్నెచోడుని క్రౌంచపదము మార్చి 2009 » వ్యాసాలు
- కవిరాజశిఖామణి జనవరి 2009 » వ్యాసాలు
- డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష నవంబర్ 2008 » సమీక్షలు
- వాడుక భాషలో పద్యాలు వ్యాసాలు » సెప్టెంబర్ 2008
- వాడుక భాషలో తెలుగు కవితావికాసము జులై 2008 » వ్యవహారికోద్యమ చరిత్ర » వ్యాసాలు
- నన్నయ హంసగీతికలు మే 2008 » వ్యాసాలు
- షష్ఠ్యంతములు మార్చి 2008 » వ్యాసాలు
- ప్లేటో ఘనస్వరూపాలు (Platonic Solids) జనవరి 2008 » వ్యాసాలు
- విద్యాసుందరి నవంబర్ 2007 » వ్యాసాలు
- చంపకోత్పలమాలల కథ వ్యాసాలు » సెప్టెంబర్ 2007
- అల్లాష్టకము కవితలు » జులై 2007
- శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము జులై 2007 » వ్యాసాలు
- ఏనుగుల ఆటలా – నవరసాలకు బాటలా? వ్యాసాలు » సెప్టెంబర్ 2006