రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

ౙాబిలి

రచన: పారనంది శోభాదేవి
జూన్ 2025

మెల్లగా నొక కోరకము తన
యెఱుపు రేకల విప్పినట్టుల
యెఱ్ఱ ముక్కుతొ తొఱ్ఱ జీనువ*
వలయ చక్రము గీచినట్టుల;

బాలుడొక్కడు బలిమి విసరగ
సాగరమ్మున క్రుంగి మునుగక
నలల తేలెడు బంతి కరణిని
బెడగె నెఱ్ఱని బింబమచటన్.

మెల్ల మెల్లగ పైకి లేచును
హోరు హోరున మ్రోయు జలనిధి
యూర్మి కరములు ౘాప నందక
నింక నింకను పైకి నెగయును.

అందుకొందును నిన్నిపుడె చూ-
డుమని యుత్సాహమ్ముతో నుర-
వడి నురలి గంతులిడి తొడత్రొ-
క్కిళ్ళ నిను కవ్వించు నీరధి.

పసిడి మెరుపుల వెల్గు సోముని
బింబశల్కల పట్టి చూర్ణము
చేసి మోమున నలదికొన్నది
మరుల సంద్రమలంకృతిరతిన్
సుంత పూర్వము లేని మిలమిల-
లీ ప్రసాధన చారుతన్!

(చిన్నప్పుడు సముద్రతీరంలో కూర్చుని పౌర్ణమి నాటి చంద్రుని గూర్చి వ్రాసిన ముత్యాలసరాలు)
*తొఱ్ఱ జీనువ = Red avadavat bird

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • ౙాబిలి

ఇటువంటివే…

  1. పున్నమ
  2. దేశభక్తి గీతమొకటి పాడాలని ఉంది
  3. నేపథ్య సంగీతం
  4. Colonial Park
  5. ఎండ్‌లెస్

జూన్ 2025 సంచికలో ...

  • Colonial Park
  • అక్కమహాదేవి వచనాలు – 6
  • అనువాద ప్రస్థానం
  • ఊరట
  • ఎండ్‌లెస్
  • కంప్యూటర్ చిప్ కథ – 3: పారే విద్యుత్తు: స్టీఫెన్ గ్రే ప్రయోగాలు
  • కలల వెలుగు వదులుకోని కథల ప్రపంచం – గన్స్ & మాన్సూన్స్
  • చలం గురించి…
  • చలం నవలా నాయిక — రాజేశ్వరి చెప్పిన కథ
  • చలం సాహిత్యం-విముక్తి
  • జూన్ 2025
  • దర్శనము
  • దేశీయ భాషల భావిగతి
  • నాకు నచ్చిన పద్యం: విశ్వనాథుని దివ్యతేజోవిరాడ్రథము
  • పంచేంద్రియాలు: 4 రుచి
  • పదప్రవాళం
  • పునః
  • పున్నమ
  • పుస్తక సమీక్ష: గ్రామీణజీవితపు బాల్యజ్ఞాపకాల చిత్రణ
  • పుస్తక సమీక్ష: బంగారు తండ్రి
  • ప్రవాసంలో టిబెట్ ప్రతిఘటన
  • మౌనంబంతట మాటలాడె… (3వ భాగం)
  • యూట్యూబ్‍లో ఈమాట: మే 2025
  • లీల … కేదార్‌నాథ్ డైరీ
  • షాంగ్రి-లా – 2
  • హిందూ మతం అంటే ఏమిటి?
  • ౙాబిలి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ఎండ్‌లెస్
పదప్రవాళం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.