ఈ సంగీత రూపకానికి ఒక ప్రత్యేకత ఉంది. బాపిరాజు, శ్రీశ్రీ తదితర కవుల కవితల్ని ఒకే రూపకంలో స్వర పర్చటం.
ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం
ఈమాట రచయితలకూ, పాఠకులకూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈమాట జనవరి 2009 సంచికకు స్వాగతం. ప్రముఖ కవి, రచయత శ్రీ స్మైల్ డిసెంబర్ 5వ తేదీ మరణించారు. వారి జ్ఞాపకార్థం ఈ సంచికను స్మైల్ సంచికగా విడుదల చేస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ సంచికపై కూడా మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారని ఆశిస్తాము. ఈ ప్రత్యేక సంచిక నిర్మాణంలో సహాయం చేసిన రచయితలు, సమీక్షకులు మొదలైనవారందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం.
నవ్వు ప్రమిదను చిదిమి
చేయి ఊతము చేసి
దారి పొడుగూ నువు తోడు నిలిచిన వేళ
జ్ఞాపకాల్ని ఏరుకుంటూంటే
ఎక్కడో మూలాల్లో వేళ్ళు
చిగుర్లు తొడుక్కుంటాయి
స్మైల్ సమకాలికులే కాక తరువాత వారు కూడా పదే పదే చదువుకుని మూడ్లోకి వెళ్ళిపోగల కవిత్వం రాశాడన్న సంతోషం నాకు చాలు.
ఆ మూలన ఒకడు
మృత్యు నైశిత్యపు వులితో శిలలు చెక్కుతుంటాడు
ఒక పాఠకుడి ప్రశ్న: ‘నా ఫోటో విజయచిత్రకు ముఖచిత్రంగా వేస్తే ఎలా ఉంటుంది?’ కొండలరావుగారి జవాబు ‘మీ ముఖంలా ఉంటుంది!’
పథేర్ పాంచాలి సినిమా అంత బాగా తీద్దామనుకొన్నా, ఈ సినిమా విషయంలో తనకి కొంత ఆశాభంగం జరిగిందని రాయ్ స్వయంగా చెప్పుకొన్నాడు.
చిన్న పూవుగ పూచినానని
విన్న బోకనె విచ్చుకొందును
సిరులు పొంగే భరతభూమిలో చచ్చిపోయి
ఆ స్వర్గ దేశమో, నరక దేశమో పోయి
పాడమ్మా పాడు…
ఏ దేశమేగినా ఎందు కాలిడినా..
ఇది విచ్చలవిడిగా తిరిగిన దూరాల్లోంచి కానీ
అపురూపంగా చూసుకొన్న నడకల్లోంచి కానీ
అవును. అప్పుడు నాకు బహుశా మహార్ణవ్ వయసే అనుకుంటాను. నాకు చీకటి అంటే భయం. నాభయం పోగొట్టడానికి అంటూ మా నాన్నగారు నన్ను చీకటి గదిలో పెట్టి తలుపేసేరు.
ఒక కవి పద్యం మీద అభిప్రాయం చెప్పడానికి ఆ కవి ఎదురుగా లేకపోవడం ఒకరకంగా ఉపకారమేనేమో. చెప్పే విషయం కూడా, కొంత గోప్యంగా…
నలుగురు కూర్చుని నవ్వేవేళల….
ఓ దీపం మరోదీపాన్ని వెలిగిస్తూ… స్మైల్ దేహం వత్తి…
మొట్టమొదటిసారి ఈ కథ వ్రాతప్రతిలోచదివినప్పుడు, కథావస్తువులో స్పష్టంగా చలంగారు కనిపించారు. బహుశా ఇప్పుడూ చలంగారు కనిపిస్తారు.
అర్జునుడు ఈ విధంగా జనులను ఆశ్చర్యమగ్నులను చేస్తుండగా ద్వారం దగ్గరకు ఒక యువకుడు వచ్చి భుజం చరుస్తాడు. ఆ శబ్దం కొండ మీద పడే పిడుగుపాటు లాగా భయంకరంగా వినిపిస్తుంది.
కానీ ఆ బ్లాక్ బోర్డ్ పక్కన
అతి నిర్లక్ష్యంగా కూచొని ఉంది
వెయిస్ట్ కోట్లో
ఓ పేదరికమా, నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతుంది. నువ్వేమో నన్ను స్నేహితునిలా అంటి పెట్టుకొని నాతోనే ఉన్నావు. నేనొక వేళ చచ్చిపోతే నీ గతేమవుతుందనేదే నా చింత సుమా! ఉన్నట్లుండి కొరడాతో కొట్టినట్లయింది.
రచనని మెరుగుపరచడానికి సర్వశక్తులా ప్రయాసపడే వ్యక్తి పరిష్కర్త -ఎడిటర్. ఎడిటర్లు రచయితలతో కలిసి పని చేస్తారు.
పాలపర్తి ఇంద్రాణి రచించిన “వానకు తడిసిన పువ్వొకటి” కవితా సంకలనం.