ఈ “శిలాలోలిత” అనుభూతి, నాది. ఈ “శిలాలోలిత” హృదయం, నాది. ఈ “శిలాలోలిత” గొంతు, నాది కాకపోవచ్చు. ఈ “శిలాలోలిత” భావాలు, నావి కాకపోవచ్చు. […]

నేనెవరినో మీకెవరికీ తెలియదు ఆర్తిసెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పుపువ్వును నా చుట్టూ అనాది ప్రాణిని రగిల్చిన జగల్లీలా కేళికా సప్తవర్ణ జ్వాలా వలయాలు […]

మరో శిశువు పుట్టగొడుగులా మొలుచుకొచ్చింది ఈ పొగలోకి ఈ చీకట్లోకి ఈ బొగ్గులోకి ఈ మసిలోకి ఈ బురదలోకి ఈ పేడలోకి ఈ మురికిలోకి […]

ఈ రైలు ఆ ఊరెడుతోంది రైల్లో కూచునున్న నేనూ ఆ ఊరే వెడుతున్నానా ఈ రైలుపెట్టెలో అటునుంచిటుకి పాకే ఆ చీమ ఎటెడుతున్నట్లు ఈ […]

పాతిక లాలసాతప్త దేహాల పరిమళాలతో ఐదు మంచుపర్వతాల సౌందర్యాలతో అసంఖ్యాక జంటగోళాల చలన సంగీతంతో వెయ్యి కళ్ళ మమతల నీలి కాంతులతో శతకోటి చల్లని […]

చెప్పేదీ చేసేదీ ఒకటి కానక్కర్లేదంటే అబ్బో చెప్పలేనిదంటూ ఉండదు నేల నుంచీ నింగి దాకా ప్రగల్భించొచ్చు అందుకేగా సాహిత్యం అంత చవకా విలువ తక్కువా

నడిరాతిరి చప్పుడు లేదు వెలుతురు లేదు గాలిలేదు చీకటిలో నిద్రలో నడిరేతిరి నడిరేతిరి నిద్రలో నిద్రరాత్రి మధ్యలో ఎక్కడో ఎవరిదో తల్లికడుపు చీల్చుకొచ్చిన శిశువుకేక […]

నాకు ఆకలేసినప్పుడు కేకలేసే ఓపిక్కూడా లేక సొమ్మసిల్లినప్పుడు ప్రణాలికలన్నారు సస్యశ్యామలమన్నారు సర్వోదయమన్నారు మావోదయమన్నారు ప్రజాస్వామ్యమన్నారు సామ్యవాదమన్నారు రక్తపాతమన్నారు ఓట్లన్నారు వల్లకాడనలేదు ఎన్నో అన్నవాళ్ళేకానీ పట్టెడన్నం […]

తిండిమెక్కుతూ నిద్రపోతున్నారు ఈర్ష్యపడుతూ నిద్రపోతున్నారు పళ్ళికిలిస్తూ నిద్రపోతున్నారు నిప్పులుకక్కుతూ నిద్రపోతున్నారు సంపాదిస్తూ నిద్రపోతున్నారు సంభోగిస్తూ నిద్రపోతున్నారు హత్యలు చేస్తూ నిద్రపోతున్నారు పరిత్యజిస్తూ నిద్రపోతున్నారు చదువుతూ […]

తన అక్షరాలు అవటానికి అవీ ఆ మురికి నిఘంటువులోవే గానీ అదేమిటో వాటి రూపే మారిపోతుంది తన పెదాల మీంచీ చేతుల్లోంచీ జారే సరికి […]

వాళ్ళు సర్వం సన్యసించిన వాళ్ళు మూల ప్రకృతైన శరీరాన్నొదిలి నేల విడిచి సాములా తీరా వాళ్ళు స్వర్గాని కెళ్ళగానే పో పొండి శరీరాల్లేని వాళ్ళకిక్కడ […]

ఎంతెంత దూరం కోసెడుకోసెడు దూరం అంటూ ఆడుకున్న చిన్ననాడు దూరమంటే ఏమిటో తెలీనే తెలీదు అలిసే దాకా నడిచినా అలసట తెలిసేదిగానీ దూరం తెలిసేది […]

అనాది నుంచి ఇంతవరకు ఎవరికీ తెలియని సౌందర్య రూపాలను చూడాలని అనాది నుంచి ఇంతవరకు ఎవరికీ తెలియని నాద స్వరాలను వినాలని అనాది నుంచి […]

కవిత్వం దాకా దేనికి అసలేది గానీ నేను రాయగలనని మీదాక దేనికి నా మట్టుకు నాకే అనిపించదు ఎప్పుడో నిన్నమొన్నటి ఇప్పుడెప్పుడో ఏదో విషాదపు […]

ఈ నాగరిక సమాజమొక పంజరం డబ్బు పంజరం పంజరానికి తాళం వేసుకుని తాళంచెవి దూరంగా విసిరితే అనాదిలోకి వెళ్ళిపోతున్న ఆదిమమానవుడి జుట్టులో చిక్కడిపోయింది మనుషులు […]

నేనైతే నిజాయితీగానే ఉందును గానీ ఉంటే ఈ వంద్య కన్యాలోకానికి కడుపొస్తుందిట నేనైతే పవిత్రంగానే ఉందును గానీ ఉంటే ఈ వ్యర్థ కన్యాలోకానికి కార్యమవుతుందిట […]

ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం మనుషులంతా నిజాయితీగా ఉండిపోతే ఉండిపోతే కాలచక్రం నిలిచిపోదూ నిజాయితీగా ఉండిపోతే భూగోళం బురదలో పడ్డ గోళీలా చతికిలబడుతుంది […]

ఆకలి దహిస్తూండబట్టి గానీ లేపోతే నేనూ ఈ శరద్రాత్రి కంటికొస లోంచి గాఢత్వపు మంచుబిందువునై జారి ఉందును ఈ చిక్కని చీకటిలోని కాంతిని దోసిళ్ళతో […]

ఇంద్రియాలను కిర్రెక్కించే అసభ్యకర ఆటాపాటామాటల దోపిడీదగా మాయామర్మపు మొసలికన్నీళ్ళ యీ సినిమాలను పీడిత ప్రజానీకం చూడటం మానేస్తే అమ్మో అంత చైతన్యమొస్తే ఇంకేమన్నా ఉందా […]

సాగిపోతూ ఉంది ఈజనసందోహం విషాదాల వరదల్లోంచి సాగిపోతూనే ఉంది సాగిపోతూ ఉంది ఈ జనసందోహం కష్టాల నిప్పుటెండల్లోంచి సాగిపోతూనే ఉంది సాగిపోతూ ఉంది ఈ […]