రచయిత వివరాలు

కె. వి. ఎస్. రామారావు

పూర్తిపేరు: కె. వి. ఎస్. రామారావు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

కరుణశ్రీకి దక్కిన అరుదైన అదృష్టం ఘంటసాల తొలినాళ్ళలో కొన్ని ఖండికలని పాడి రికార్డులుగా విడుదల చెయ్యటం. అలా ఘంటసాల మధురగంభీర గళంలో ఉదయశ్రీ పద్యాలు తెలుగునాట మారుమోగాయి. ముఖ్యంగా పుష్పవిలాపం, కుంతీకుమారి, వినని తెలుగువారు అప్పట్లో లేరు. ఉదయశ్రీ పద్యాలు ఘంటసాలకి పేరు తెచ్చాయా, లేక ఘంటసాల గానం ఉదయశ్రీకి గుర్తింపు తెచ్చిందా అనేది సహేతుకమైన ప్రశ్న.

తెలుగుభాష క్రియాత్మకం అన్న విషయాన్ని గమనించకపోవటం దురదృష్టకర పరిణామాలకు దారి తీసింది. ఒక ప్రబల ఉదాహరణ వార్తాపత్రికలు: వీరు ఆంగ్లభాషాపత్రికల్ని అనుసరిస్తూ కృత్రిమమైన తెలుగుని తయారుచేసి భాషకు విపరీతమైన అపకారం చేశారు.

ఇక్కడ నేనిస్తున్నది మక్కికిమక్కి అనువాదం కాదు. ముఖ్యమైన భాగాలను సరళీకరించి మూలం నాటకరూపంలో వున్నా ఇక్కడ కథారూపంగా ఇచ్చాను. ఇది చదివాక ఇంకా వివరాలు తెలుసుకోవాలని కుతూహలం కలిగినవారు మూలాన్ని గాని లేక తమకు నచ్చిన అనువాదాన్ని గాని చదువుకోవచ్చు.

ఇవన్నీ ఎప్పుడో ఉన్న కవులకి కాని ఈ మధ్యకాలంలో వచ్చిన వాళ్ళకి వర్తించే చట్రాలు కావని అనిపించొచ్చు కాని, నిజం కాదు. పందొమ్మిదో శతాబ్దంలో కొత్త రకం పాఠకులు వచ్చారు, మరికొన్ని కొత్త మూసలు తయారుచేశారు. ఈ కొత్త పాఠకులకి దారి చూపించి, తెలుగు సాహిత్య చరిత్రలో పెనుమార్పులకు కారకుడైన విశిష్టవ్యక్తి కట్టమంచి రామలింగారెడ్డి. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఈయన ప్రభావం బహుశః అద్వితీయం.

నారాయణరావుగారి దృష్టిలో పాశ్చాత్య విజ్ఞానార్జన విధానాల్ని, కేవలం భౌతిక పరిశోధనలే విద్యాన్వేషణ మార్గాలనే భావనల్లోని లోపాల్ని సున్నితంగా ఎత్తిచూపేవి; భారతీయులకీ పాశ్చాత్యులకీ ఆలోచనా ధోరణుల్లో, సంస్కృతీ సంప్రదాయాల్లో వున్న భేదాలు చాలా మౌలికమైనవి; వాటిని స్పష్టంగా గుర్తించినప్పుడే రెంటినీ అనుసంధించటం సాధ్యమని చాటేవి, ఈ పుస్తకంలో వున్న రెండు రచనలూ.

వృత్తిపరంగా ఇంజనీర్ ఐన రవిశంకర్, ఎంచుకున్న వస్తువుల్ని నిశితంగా పరిశీలించి వివిధ కవుల కవిత్వాల్ని (చాలావరకు) నిర్మొహమాటంగా నిర్మాణాత్మకంగా వివరించటానికి నిజాయితీ ప్రయత్నం చేశారీ వ్యాసాల్లో. ఏ వ్యాసానికి ఆ వ్యాసం చదవటం వేరు, అన్నిటిని ఒకేచోట చదవటం వేరు.

అంతలో ఆ ఇద్దరికి గదాయుద్ధంలో గురువైన బలరాముడు వాళ్ళ యుద్ధవార్త విని అతివేగంగా అక్కడికి వస్తూ కనిపించాడు. అందరూ గౌరవంగా అతనికెదురెళ్ళారు. నమస్కారాలు చేశారు. […]

అప్పటివరకు విన్న జనమేజయుడు ఉత్సాహంగా ఆ తర్వాత యుద్ధక్రమం ఎలా జరిగిందో చెప్పమని వైశంపాయన ఋషిని వేడుకున్నాడు. అతనిలా చెప్పాడు: కర్ణుడి చావుతో బిక్కచచ్చి […]

పదిహేడవ రోజు మన బలగాలు యుద్ధానికి బయల్దేరినయ్. తమ్ముళ్ళు, కర్ణుడు పక్కన నడవగా నీ కొడుకు ఆర్భాటంగా కదిలాడు. అప్పుడు కర్ణుడు తన రథాన్ని […]

దుర్యోధనుడు శోకంతో, విస్మయంతో, “నిజంగా అర్జునుడికి కోపం వచ్చి యుద్ధభూమిలో నిలబడితే అతన్నెదిర్చి నిలవగలిగే వాళ్ళెవరూ లేరని తేలిపోయింది. ఇంకిప్పుడేమిటి చెయ్యటం?” అనుకుంటూ ద్రోణుడి […]

పదమూడవ రోజు తెల్లవారింది. నీ కొడుకు విషాదవదనంతో అందరికీ వినపడేట్టు ద్రోణుడితో అన్నాడు – “ధర్మరాజుని పట్టిస్తానని నాకు వరం ఇవ్వటం ఎందుకు, దాన్ని […]

ఏడవరోజు ఏడవరోజు యుద్ధానికి కౌరవసేనని మండలవ్యూహంగా దిద్దాడు భీష్ముడు. అదిచూసి వజ్రవ్యూహం కల్పించమని ధర్మజుడు తన సేనాపతికి చెప్పాడు. రెండు సైన్యాలు ఆవేశంగా రెండోవైపుకు […]

[యుద్ధక్రమంలో అక్షౌహిణుల ప్రసక్తి పదేపదే వస్తుంది గనక ముందుగా అక్షౌహిణి అంటే ఎంతో చూద్దాం – ఒక రథం, ఒక ఏనుగు, మూడు గుర్రాలు, […]

నవ్వించబోయి నవ్వులపాలయ్యే నటభీకరుల్ని మన సమావేశాల్లో ఏటేటా చూస్తూనే వుంటాం. ఒక సన్నివేశం, ఒకరో కొందరో నటీనటుల హావభావాలు, సంభాషణలు – ఇన్ని కలిసినా […]

నారాయణ రావు (నారా) తెలుగు సాహిత్య విమర్శ రచనల్తో ఉన్న పరిచయాన్ని పురస్కరించుకుని వాటన్నిటిని విహంగవీక్షణంతో చూస్తూ కొంత విశ్లేషణ అందిస్తున్నా. గుణాగుణాల్ని గుర్తించి కొన్ని మౌలిక భావాల్ని ఎత్తిచూపటానికి స్థూల ప్రయత్నం చేస్తున్నా. చివరగా పాఠకులం ఏం చెయ్యొచ్చునో ఉచిత సలహాలు, నారాతో నా వ్యక్తిగత అనుభవాలు కొన్ని, జత చేస్తున్నా.

వెల్చేరు నారాయణ రావు పరిశోధనా గ్రంథాల గురించిన చిరు పరిచయాలు, ముఖ్యంగా పుస్తకం.నెట్‌లో ప్రచురించబడినవి, వాటన్నిటినీ ఒకచోట చేర్చే ప్రయత్నమే ఇది. వాటితో పాటుగా మరికొన్ని పుస్తకాల వివరాలు కూడా జతచేయబడినై.

వేటూరి పాటకి ప్రాణం శబ్దం. తొలిపాట నుంచి చివరి వరకు దీన్ని అతను విడవలేదు. అర్థాన్ని గురించి పెద్ద పట్టింపులు లేవు గాని శబ్దాన్ని మాత్రం ఎప్పుడూ వదల్లేదు. ఆశుపరిధిలో కూడ శబ్దవిన్యాసాలు చక్కగా కనిపిస్తాయి. వేటూరే ఒక సభలో చెప్పిన ఒక ఉదంతం దీనికి మంచి తార్కాణం.

ఇంతకు ముందు వచ్చిన సంకలనాలకీ దీనికీ మధ్య నాకు గోచరించే ఒక పెనుమార్పు, కవి తన ఉనికిని హృదయస్థం చేసుకోవటం. అది ‘ఇక్కడే’ అని గ్రహించటం.

ఈ పదేళ్ళ కాలగమనం తర్వాత పునఃపరిశీలిస్తే, వీటిలో కొన్ని ఊహలు నిజమయ్యాయి. ఇంకొన్ని అనుకున్న దిశలోనే కదుల్తున్నాయి కాని అనుకున్నంత వేగంగా కదలటం లేదు.

గీరతం తెలుగుసాహిత్యంలో ఒక విలక్షణమైన రచన. అది రెండు పక్షాల కవుల మధ్య జరిగిన సంఘర్షణని చూపిస్తుంది. ఇందులో ఒకరు తిరుపతి వెంకట కవులు. రెండవ వారు వెంకటరామకృష్ణ కవులు. వీరిద్దరి వివాదాంశం చాలా విచిత్రమైంది.

(ఈ వ్యాసం కొద్దిరోజుల క్రితం “నీహార్‌ఆన్‌లైన్‌”లో అభిప్రాయవేదికలో ప్రచురితమైంది. ఐతే, ఈ వ్యాసంలో పరిశీలించిన కథలు ఇక్కడ “ఈమాట” లో ప్రచురించినందువల్లనూ, “నీహార్‌ఆన్‌లైన్‌”లో జరిగిన […]

ఆరువారాల క్రితం మెయిల్‌ బాక్స్‌లో ఓ కాగితం చూశాడతను. దాన్లో ఇలా వుంది -‘‘డియర్‌ నైబర్‌! ఇది మీకు ఆందోళన కలిగించటానికి రాయటం లేదు. అప్రమత్తంగా ఉండమని చెప్పటానికే. ఈ మధ్య కొందరు దొంగలు కేవలం ఇండియన్ల ఇళ్ళ మీద నిఘా వేసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి విలువైన వస్తువుల్ని తీసుకుపోతున్న సంఘటనలు చాలా జరిగాయి. ఉదాహరణకి దగ్గర్లోనే వున్న లివింగ్‌వుడ్స్‌ వీధిలో పదిమంది ఇండియన్లు వుంటే ఒకే వారంలో వాళ్ళలో ముగ్గురి ఇళ్ళలో ఇలాటి దొంగతనాలు జరిగాయి. ఇలాటి వాటిలో పోలీసులు చెయ్యగలిగింది ఏమీ లేదు. కనుక మన జాగ్రత్తలో మనం వుండటం ముఖ్యం. ఇట్లు – మీ శ్రేయోభిలాషి, గురుచరణ్‌ సింగ్‌,’’

ఆ మధ్య (తెలుగునాడి, జనవరి 2006) వెల్చేరు నారాయణరావు గారు “కృష్ణరాయల కవిపోషణ నిజమా?” అనే చిరువ్యాసంలో కృష్ణరాయల “ఆముక్తమాల్యద” లోని ఒక పద్యానికి వ్యాఖ్యానం అందించారు. అది చూశాక కృష్ణరాయలికి సంబంధించి ప్రచారంలో ఉన్న భావాల్ని ఇంకొంచెం పరిశీలించాలనిపించింది.

తెలుగు సాహిత్యం నిలిచివుండాలంటే దాన్ని ఆంగ్లంలోకి అనువదించటమే ఇప్పుడున్న ఏకైక సాధనం. ఎంతో కాలం నుంచి నిర్విరామంగా ఈ కృషిని కొనసాగిస్తున్న నారాయణరావు, షుల్మన్ గార్లను మనం ప్రత్యేకించి అభినందించాలి.

అసలు “శృంగార నైషథ” కావ్య కర్త ఐన ఆ శ్రీనాథుడు వీటిలో ఒక్కటైనా చెప్పాడో లేడో కూడ మనకు తెలియదు. ఐతే, ఆయన చెప్పినా మరొకరు చెప్పినా ఈ పద్యాల ద్వారా, శ్రీనాథుడి “వ్యక్తిత్వం” గురించి తర్వాతి తరాల వారు ఏమని భావించారో మనకు తెలిస్తుంది.

ఇక జీవితమంతా వాళ్ళు తెలుగు పద్యాలు పాడుకుంటూ తెలుగు సంస్కృతి గురించి జపిస్తూ, తెలుగుదనం కారిపోయే దుస్తులు, ఆభరణాలు ధరిస్తూ జీవచ్ఛవాలుగా తిరగబోతున్నారు!

ఒకే ఒక్క వాక్యం. యాభై మంది తెలుగు వాళ్ళ బహుభాషా మేళనంలో, సరికొత్త నగల దగ్గర్నుంచి త్వరలో రాబోతోన్న లెక్సస్ హైబ్రిడ్ ఎస్‌యూవీ దాకా […]

“ఔరా, ఈ రచనా చమత్కృతి ఏమియో గాని కురుసార్వభౌముడనైన నా మానసమును సైతమాకర్షించు చున్నదే!” శుభ్రమైన తెలుగు మాట్లాడటం అలవాటు తప్పిన నోటిని తిప్పటానికి […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! మే నెల సంచికను అనివార్య కారణాల వల్ల మీ ముందుకు తీసుకురాలేక పోయాం. ఇకముందు అలాటి అవాంతరాలు కలగకుండా జాగ్రత్తచర్యలు […]

“ఈమాట” పాఠకలోకానికి పునః పునః స్వాగతం! ఉత్సాహంగా రచనల్ని పంపుతున్న రచయితలు, రచయిత్రులకు ఆహ్వానం. ఇప్పటివరకు పంపని వారికి మరోసారి మళ్ళీ! “ఈమాట”కు పంపిన […]

ప్రపంచవ్యాప్తంగా వున్న పదివేల పైచిలుకు “ఈమాట” పాఠకులకు నూతన వత్సర శుభాకాంక్షలు! కవి శ్రీ ఇస్మాయిల్‌ గారు నవంబర్‌ లో కీర్తిశేషులయారు. ఆయన జ్ఞాపకానికి […]

చేతివేళ్ళ మెటికలన్నీ ఒక్కసారిగా విరుచుకుని, అలా కలిగిన ఆనందాన్ని ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆస్వాదించి, ఈబే సైట్‌ మీదికి దృష్టి సారించాడు శంకర్‌ […]

చుట్టూ అరుపులు కేకలు నినాదాలు వాదాలు మధ్యలో కూర్చుని చెట్టునీ పిట్టనీ నదినీ నక్షత్రాన్నీ ధ్యానించే బాలుడు బయట పూలదండలు పులివేషాలు కొడవళ్ళూ నాగళ్ళూ […]

ఇది “ఈమాట” ఐదో జన్మదిన సంచిక! అంటే, “ఈమాట” ఇంకా బాల్యావస్థలోనే వుంది. ఎంతో ఎదగాల్సి వుంది. ఎన్నో సాధించాల్సి వుంది.భవిష్యత్తంతా ముందుంది. దాన్ని […]

“హియరీ, హియరీ .. హేస్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఇన్‌ సెషన్‌,ది ఆనరబుల్‌ జడ్జ్‌ మైకల్‌ ఫీల్డ్‌ ప్రిసైడింగ్‌. ఆల్‌ రైజ్‌” కోర్ట్‌ అనౌన్సర్‌ […]

“తెలుగు రామాయణాల రాజకీయాలు బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు” పేరుతో ఒక అనువాద వ్యాసాన్ని ఈ సంచికలో ప్రచురిస్తున్నాం. తెలుగు సాంఘిక పరిణామాల గురించి ఆలోచించే వారెవరికైనా ఈ వ్యాసం అవశ్యపఠనీయం అని మా అభిప్రాయం.

ఇరవైయో శతాబ్ది తెలుగు సాహిత్యంలో ఒక విశేషం ఏమిటంటే, అప్పుడు పుట్టిన ప్రతి సాహిత్యోద్యమము రామాయణాన్ని తిరగరాసింది. నిజానికి, రామాయణాన్ని ఒక కొత్త దృష్టితో చూడకపోతే అది చెప్పుకోదగ్గ ఉద్యమమే కాదని ప్రతిపాదించొచ్చు! ఐతే ఇది ఇరవైయో శతాబ్దికే ప్రత్యేకించిన అంశం కాదని, తెలుగు సామాజిక జీవనంలోని ఎన్నో మార్పుల్ని శతాబ్దాలుగా రామాయణాలు ప్రతిబింబించాయని ఈ వ్యాసంలో చూడవచ్చు.

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం ! తానా వారి ద్వైవార్షిక కథల పోటీలో విజేతలైన ఆరు కథల్ని ఈ సంచికలో ప్రచురిస్తున్నాం. అందుకు సంతోషంగా అంగీకరించి […]

క్రిస్టోవో డి కాస్ట్రో ది రాతకోతల్లో అందె వేసిన చెయ్యి. ఎక్కడి దాకానో ఎందుకు, అతని డైరీ చూస్తే చాలు అతనెంత మాటల పుట్టో […]

శ్రీనాథుడు ప్రౌఢదేవరాయల ఆస్థానానికి వెళ్ళి వాదంలో డిండిమభట్టుని ఓడించి అతని కంచుఢక్కని పగలగొట్టించిన సందర్భంలో ప్రౌఢదేవరాయల గురించి ఓ పద్యం చెప్పాడు “జోటీ భారతి! […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం ! ఈ సంచికలో అనుబంధ కావ్యాలుగా శ్రీ ఇస్మాయిల్‌ “రాత్రి కురిసిన రహస్యపు వాన”, “కప్పల నిశ్శబ్దం”, శ్రీ గుఱ్ఱం […]

( క్రితం సంచిక కథ రెండు నెలల పాప మధురలాలస ఆశ్చర్యం కొలిపేటట్టు కళాపూర్ణుడి పుట్టుక వెనక వున్న జన్మజన్మల కథల్నీ వినిపిస్తోంది. అప్పుడు […]

(క్రితం భాగంలో రెండు నెలల పసిపాప మధురలాలస తన పూర్వజన్మల కథల్ని చెపుతూ కళాపూర్ణుడి తల్లి మగవాడు, తండ్రి స్త్రీ అని చెప్తుంది. అందరూ […]

(క్రితం సంచికలో జరిగిన కథ – సుముఖాసత్తి సుగాత్రి అనీ మణిస్థంభుడే శాలీనుడనీ తేలిపోతుంది. అలఘువ్రతుడనే వాడు కళాపూర్ణుడి కథ తెలులుకోవాలనే కోరికతో భువనేశ్వరీదేవి […]

(క్రితం భాగం కథ మణికంధరుడు, కలభాషిణి ఒకరిపై ఒకరికి మొదటి నుంచీ ఉన్న మక్కువ గురించి చెప్పుకున్నారు. ఆ సందర్భంలో మణికంధరుడు అక్కడున్న సుముఖాసత్తి, […]

(జరిగిన కథ నారద శిష్యుడు మణికంథరుడు తీవ్రమైన తపస్సు చేస్తుంటే అతని తపస్సు చెడగొట్టటానికి రంభని పంపాడు ఇంద్రుడు. ఈలోగా రంభ ప్రియుడు నలకూబరుడి […]

(జరిగిన కథ ద్వారకలో కృష్ణుడి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు నారదుడు. అతని శిష్యుడు మణికంధరుడు, వాళ్ళకి ద్వారకలో పరిచయమైన కలభాషిణి కూడ సంగీతవిద్యలో ప్రవీణులయ్యారు. […]

(జరిగిన కథ ద్వారకలో కృష్ణుణ్ణి చూడటానికి, శిష్యుడు మణికంధరుడితో వెళ్తున్న నారదుడు రంభా నలకూబరుల్ని కలుస్తాడు. రంభకి గర్వభంగం చెయ్యాలనుకుంటాడు. కలభాషిణి రంభానలకూబరులు విమానంలో […]

ద్వారకానగరం! లక్ష్మీ నిలయం! విష్ణువుకి ఆటస్థలం! సముద్రుడి తొడ మీద కూర్చుని వున్న అతని కూతురా అనిపిస్తోంది ద్వారక అంత చక్కటి, భాగ్యవంతమైన ద్వీపం! […]

(ఆముక్తమాల్యద చాలా విలక్షణమైన కావ్యం. మనుచరిత్ర, పారిజాతాపహరణం వచ్చిన కాలంలోది ఇది. ఐనా వాటికీ, దీనికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఆముక్తమాల్యద శృంగారప్రబంధం కాదు […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం ! మీరు చూపుతోన్న ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు. రచయిత్రు(త)లు చాలామంది “ఈమాట” పాఠకుల నుంచి వారి రచనల మీద అభిప్రాయాలు, విమర్శలు […]

1998 వేసవి. ఇంటర్నెట్‌ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా విజంభిస్తోంది. దూరాల్ని దూరం చేస్తోంది. వార్తాపత్రికల నుంచి వ్యక్తిగత ఫోటోల దాకా, కొత్త సినిమా పాటల నుంచి […]

“అక్కడ చాలా తమాషాగా వుంటుందని మాటిమాటికీ వూరించకపోతే అదేమిటో యిప్పుడే చెప్పెయ్యరాదూ?” అన్నాడు కిరణ్‌ విసుగ్గా. అరగంట నుంచి ప్రసాద్‌ “అదిగో, యిదిగో” నంటూ […]

”కతరాజు” గా పేరుపడ్డ పింగళి సూరన సంప్రదాయ తెలుగు సాహితీకారుల్లో ఎంతో విశిష్టుడు. అతను రాసిన “కళాపూర్ణోదయం”, “ప్రభావతీ ప్రద్యుమ్నం” తెలుగు సాహిత్యంలో అపూర్వ […]

ఈమాట” పాఠకలోకానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! క్రితం సంచికలో వివరించినట్లు “ఈమాట”కు శ్రవ్యవిభాగాన్ని కూడ కలుపుతున్నాం. ఎవరూ వారి రచనల్ని శ్రవ్యరూపంలో పంపలేదు కాని […]

రాత్రంతా నిద్రపోలేదు సత్యానంద్‌. సినిమా విడుదల అంటే మాటలా? ఎన్ని పన్లు! ఎంతమందితో ఫోన్లు!! ఎందరికి పురమాయింపులు! ఎందరికి బుకాయింపులు!! ఇంకెందరికి బుజ్జగింపులు!!! పెళ్ళివారిల్లులా […]

“ఈమాట” కు ఇప్పుే నాలుగేళ్ళు నీంయి. ఈ ఆనందకరమైన సన్నివేశానికి ప్రధాన కారకులుగా తమ రచనల్ని అందిస్తూ వస్తోన్న సాహితీకారుల్ని, వారినీ మమ్మల్నీ ఇతోధికంగా […]

( క్రితం సంచిక కథ రెండు నెలల పాప మధురలాలస ఆశ్చర్యం కొలిపేటట్టు కళాపూర్ణుడి పుట్టుక వెనక వున్న జన్మజన్మల కథల్నీ వినిపిస్తోంది. అప్పుడు […]

(ఈ రూపకాన్ని కె. వి. ఎస్‌. రామారావు, కొంపెల్ల భాస్కర్‌, విష్ణుభొట్ల లక్ష్మన్న ఆటా2002 సందర్భంలో ప్రదర్శించారు. శ్రోతలకు ఎంతో నచ్చిన ఈ రూపకం […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! క్రితం సంచిక నుంచి ప్రవేశపెట్టిన పి. డి. ఎఫ్‌. మార్గానికి మీనుంచి వచ్చిన అనుకూల స్పందనకు అనుగుణంగా ఇకనుంచి ఆ […]

చీకటి పడుతోంది. ఊరి బయట కాలవ గట్టు. కోదండరామయ్య గారు వాచ్‌ కేసి మరోమారు చూసుకున్నారు విసుగ్గా. భగ్గుమంటున్న వారి హృదయం ఎదురుగా ఆకాశంలో […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! ఈ సంచికలో ఒక ముఖ్య విశేషం ఇందులోని రచనల్న్నీ PDF రూపంలో ఉండటం. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌లో తెలుగు అక్షరాలు సక్రమంగా […]

అతను ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు. తను ఐదూ రెండు అర్భకుడు. అతను రెండొందల పౌండ్ల కండలు తిరిగిన వస్తాదు. తను నూట డెబ్భై పౌండ్ల డయబీటిస్‌ పేషంటు. అతనికి బహుశా ముప్ఫై దగ్గర్లో వుండొచ్చు. తనకి యాభై దాటుతోంది.

భావకవిత్వం తర్వాత తెలుగు సాహిత్య విమర్శాప్రమాణాల గురించి కవులు మాట్లాడటం లేదంటున్నారు వెల్చేరు నారాయణరావు గారు (ఇదే సంచికలో వున్న వెల్చేరు గారి వ్యాసం […]

ఒక రాజు గారున్నారు. అందరూ వారిని “పెద్ద రాజుగారు” అంటారు. చూట్టానికి వారు “పెద్ద” రాజులా ఉండరు. అసలు “రాజు”లా కూడా ఉండరు. వారి […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! “పాఠకుల అభిప్రాయాలు” శీర్షిక ఇప్పుడు మళ్ళీ పనిచేస్తున్నది. దీన్ని ఉపయోగించుకుని ఎప్పటిలానే మీమీ అభిప్రాయాల్ని, సలహాల్ని అందరితోనూ పంచుకుంటారని ఆశిస్తున్నాం. […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! అనుకోని అనేకమైన సాంకేతికమైన ఇబ్బందుల నుంచి బయటపడి కొత్త చిరునామాతో మీముందుకు వస్తోంది ఈ సంచిక. ఇప్పుడు “ఈమాట” కు […]

ఇంటిమీద అప్పుచేసి ఇంటర్నెట్‌ స్టాక్‌లు కొన్నవాడిలా వెలవెలబోతున్న మొహంతో కొండమీంచి సముద్రంలోకి దూకేస్తున్నాడు సూర్యుడు. ఇంటికొస్తూ ఆ దృశ్యం చూస్తోన్న శ్యాం కుమార్‌ మనసులో […]

“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం! ఈ సంచిక సెప్టెంబర్‌ 1 న రావలసింది. కాని సాంకేతికసమస్యల వల్ల ఇప్పటిదాకా కుదర్లేదు. ఇకముందు ఇలాటి సమస్యలు రాకుండా […]

ఈ సంచికకు సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. 1. తానా కథాసాహితి 2001 కథానికల పోటీలో విజేతలైన మూడు కథల్ని ఈ సంచికలో ప్రచురిస్తున్నాం. ఈమధ్య […]

(ఈ వ్యాసం తయారుచేసింది మొదట “తానా 2001 నూవనీర్‌” కోసం . కొన్ని మార్పులు, చేర్పులతో ఇప్పుడు ఇక్కడ ప్రచురిస్తున్నాం. ) తెలుగువాడి జీవనాడి […]

మూడున్నర వేల పైచిలుకు అంతర్జాతీయ పాఠకులకు స్వాగతం! ఈ సంచికతో ఓ కొత్త శీర్షిక మొదలుపెడుతున్నాం “రచనా సమీక్ష” అనేది. మీ రచనలు పుస్తక […]

అందరికీ ఉగాది శుభాకాంక్షలు. “ఈమాట” ఈ సంచికా కాలంలోనే, అంటే వచ్చే సంచిక వచ్చే లోగానే, మరో ఉగాది రాబోతోంది. ఈ సందర్భంగా అందరికీ […]

(ఇది ఏడవ టెక్సస్‌ సాహితీ సదస్సు సందర్భంగా ఇటీవల కె.వి.ఎస్‌. రామారావు, విష్ణుభొట్ల లక్ష్మన్న, కొంపెల్ల భాస్కర్‌ లు హ్యూస్టన్‌ లో జరిగిన సమావేశంలో […]

“ఈమాట” పాఠకులకు కొత్త సంవత్సరానికి సరికొత్త శుభాకాంక్షలు. క్రితం సంచికలో కవితల లోటు గురించి విచారించిన పాఠకులకు తనివి తీరేలా కవితల్ని అందిస్తోందీ సంచిక. […]

ఒక పద్యంలో ఉండే అక్షరాలు, పదాలు, వాటి అమరికల గురించి అసాధారణమైన షరతులకు లోబడి రాసే, లేదా చెప్పే, పద్యాన్ని చిత్రకవిత గా నిర్వచించొచ్చు. […]

చాలా ఆర్భాటంగా, హడావుడిగా జరిగిపోయింది వాళ్ళ పెళ్ళి. రెండు వైపుల వాళ్ళూ మారుతోన్న ఎకానమీని నాలుగు చేతులా పిండుకుని దండిగా సంపాయించిన కొత్తరకం ధనవంతులు. […]

గత మూడేళ్ళ లోనూ నడుం సైజు నాలుగంగుళాలు పెరిగింది నెత్తిన జుట్టు ఊడింది పోగా మూడొంతులు తెల్లబడింది కలస్టరల్‌ దాదాపు రెట్టింపయింది అదివరకే ఉన్న […]

“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! ఈ మధ్య ఇంటర్నెట్‌ మీద తెలుగు సాహిత్యానికి సంబంధించిన విషయాల్ని ప్రచురించే వెబ్‌ సైట్స్‌ ఇంకొన్ని కనిపిస్తున్నాయి […]

(శ్మశానాన్ని గురించిన జాషువా గారి పద్యాలు చాలా ప్రఖ్యాతమైనవి. ఎంతో గొప్ప భావాల్ని పొదువుకున్నవి. వాటికి పేరడీగా ఇటీవల స్టాక్‌ మార్కెట్‌లో జరుగుతున్న ఒడుదుడుకుల […]

“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! ఎప్పట్లానే ఈ సంచికలో కూడ కొన్ని విశేషాలున్నయ్‌. సంగీతం తెలియక పోయినా శ్రావ్యమైన పాటల్ని విని అందరం […]

(ఆముక్తమాల్యద చాలా విలక్షణమైన కావ్యం. మనుచరిత్ర, పారిజాతాపహరణం వచ్చిన కాలంలోది ఇది. ఐనా వాటికీ, దీనికీ ఎంతో వ్యత్యాసం ఉంది. ఆముక్తమాల్యద శృంగారప్రబంధం కాదు […]

“ఈ మాట” పాఠక శ్రోతలకు స్వాగతం! క్రితం సంచికలో కొన్ని భాగవత పద్యాలను వినిపించాం. వాటికి అనూహ్యమైన అభినందనలు అందేయి. ఈ ప్రయోగం విజయవంతమైనందుకు […]

అనిల్‌ కుమార్‌! ఆఫీసులో స్టాక్‌మార్కెట్‌ గురించిన చర్చలన్నిట్లో అతనే లీడర్‌! కంపెనీ సియీవో దగ్గర్నుంచి గెరాజ్‌లో జానిటర్ల వరకు అతని సలహాలు తీసుకోని వాళ్ళు […]

ఇప్పటి వరకు మనం దత్తపది, సమస్య ఈ రెండు అంశాల్ని సాధించటానికి వాడే పద్ధతుల గురించి కొంత విపులంగా చర్చించాం. ఈ పద్ధతుల్ని గట్టిగా […]

నీళ్ళు నవుల్తూ ఉండిపోయింది చిలక! “చెప్తావా, చంపమంటావా?” బెదిరించింది శుచిముఖి దాన్ని నొక్కిపడుతూ. “నన్ను కొట్టూ, చంపు. ఎవరికీ చెప్పనని ఒట్టేస్తే గాని ఆ […]

తలగడగా రుక్మిణి తొడలు. కాళ్ళొత్తుతూ సత్యభామ. సురటి (గుండ్రటి విసనకర్ర)తో భద్ర. వింజామర వీస్తూ మిత్రవింద. కాళంజి (తాంబూలం వూసే పాత్ర) ధరించి కాళింది. […]

కొత్త సహస్రాబ్దికి “ఈ మాట” స్వాగత గీతికలు! ఈ సందర్భంగా “ఈ మాట” శ్రేయోభిలాషులందరికీ మా హార్దిక శుభాకాంక్షలు! బహుశ మానవజాతి అంతా ఏకోన్ముఖంగా […]

(“కతరాజు” గా పేరుపడ్డ పింగళి సూరన సంప్రదాయ తెలుగు సాహితీకారుల్లో ఎంతో విశిష్టుడు. అతను రాసిన “కళాపూర్ణోదయం”, “ప్రభావతీ ప్రద్యుమ్నం” తెలుగు సాహిత్యంలో అపూర్వ […]

(తొలిభాగంలో అవధానుల పేర్లు వాడటం వల్ల కొందరు పాఠకులు ఈ వ్యాసరచయితకు ఆయా అవధానుల మీద ద్వేషమో మరేదో ఉన్నదని అపార్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. […]

కథ చదివిన డాక్టర్‌కాంతా రావు మనసంతా వికలమై పోయింది. హృదయ విదారకమైన కథ. మనసును పిండి చేసే కథ. వరాల అక్షింతలు వేస్తామని వచ్చిన […]

సాధారణంగా తెలుగు వాళ్ళకి సాహిత్య చర్చల్లో కూడా అసలు విషయాల గురించి కాక వ్యక్తుల వ్యక్తిగత విషయాల మీదే ఆసక్తి ఎక్కువ. ఈ పత్రిక […]

ఇతోధికంగా ప్రోత్సాహాన్నిస్తున్న “ఈమాట” పాఠకులకు స్వాగతం! ఈ సంచికలో వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా వారు ఈ సంవత్సరపు కథా, కవితల పోటీలలో […]

ఉదయం పదకొండున్నర. సూర్యుడు మదన తాపంతో వేడెక్కి పోతున్నాడు. అతని నిట్టూర్పుల వడగాలులు భూమిని ఉడికిస్తున్నాయి. డాక్టర్‌ శేఖర్‌ పరిస్థితీ అలాగే ఉంది. ఐతే […]