రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

కొన్ని పేరడీలు

రచన: కె. వి. ఎస్. రామారావు
సెప్టెంబర్ 2002

నేను సైతం
నేను సైతం నేజ్‌డేక్‌కే

లైఫ్‌సేవింగ్స్‌ ధారపోశాను

నేను సైతం డాట్‌కాముల

చితుల్లో ఒక చిదుగు నయ్యాను

నేను సైతం మొత్తం పోగా

తేలుకుట్టిన దొంగ నయ్యాను

నా ప్రారబ్ధం

నా ప్రారబ్ధం కాదు అబద్ధం

ఇంకెన్నటికీ నాకు చేకూరదు అర్ధం

చేసుకున్నాను సంపాదనంతా వ్యర్థం

నా స్టాకుల్తో నేనే పెట్టుకున్నాను శ్రాద్ధం

నా ఇంటి పాల రాల నేల

నా దొడ్లో ఒలింపిక్‌ సైజ్‌ పూల్‌ల

రోజూ చూసుకుంటున్నా స్వప్నాల

అవే ఇప్పుడు నాకు పాడుతాయి జోల

నా స్టాకులు ఆకాశాన్నుంచి రాలే భుగభుగల ఉల్కలు

నా స్టాకులు ఉలుకూ పలుకూ లేని పంచరంగుల చిల్కలు

నా స్టాకులు తిరగటానికి వెన్నెల లేని అందమైన ఆడపిల్లలు

NASDAQ

నిప్పులు చిమ్ముకుంటూ

నింగికి నే నెగిరిపోతే

నిబిడానందంతో వీరు

నెత్తురు కక్కుకుంటూ

నేలకు నే రాలిపోతే

నిర్భాగ్యంగా వీరె …

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మే 2000
  • మే 2003
  • తిక్కన సోమయాజి భారత యుద్ధ కథ – మొదటి భాగం
  • జనవరి 2001
  • కళాపూర్ణోదయం -4: సుగాత్రీశాలీనులు

ఇటువంటివే…

  1. కొన్ని మినీ కవితలు
  2. ఒంటరి నవల: కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రశ్నలు
  3. మినీకవితలు కొన్ని
  4. కొన్ని సార్లిలా…
  5. కొన్ని దూరాలంతే!

సెప్టెంబర్ 2002 సంచికలో ...

  • Edward Hirsch, “How to read a poem”
  • అంకెలు, సంఖ్యలు : అర్ధగర్భితమైన శ్లోకాలు
  • ఆంధ్రచ్ఛందో వైభవం
  • ఎవరో!
  • ఒక సూఫీ సాయంత్రం
  • ఒడుపుతెలిసిన జాలరి
  • కకూన్‌
  • కొన్ని పేరడీలు
  • గ్రేట్‌ రేమాన్‌ సర్కస్‌
  • చాటుపద్య రూపకం
  • చెట్టు క్రింద కాకులు
  • తామసి
  • తెలుగు డయస్పోరా సాహిత్యం
  • తెలుగు సాహిత్యంలో మళ్ళీ క్షీణయుగం మొదలవుతోందా?
  • దక్షిణ భారతీయ భాషా శాస్త్రజ్ఞుడు: మర్రీ ఎమెనో
  • నవరస గీతమాల
  • నేను లేను
  • న్యూ తెలుగు మదర్‌
  • పింగళి సూరన కట్టిన కళాపూర్ణుడి: కథ చివరిభాగం
  • పొలి
  • ప్రేమ కవితలు
  • మన ఛాందసులు
  • ముత్యాల సరాలు
  • విన్నకోట రవిశంకర్‌ “వేసవి వాన”
  • విశ్వ కవిత నెరుడా
  • వీరిగాడి వలస
  • వృత్తం
  • సెప్టెంబర్ 2002
  • సొరంగానికా చివర
  • స్వర్గంలో స్ట్రిప్‌ టీజ్‌
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ప్రేమ కవితలు
కకూన్‌

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.