పెద్దన చేసిన ఒక సాహసం వరూధిని అనే పాత్రను సృష్టించటం. అదివరకు ఎన్నో స్త్రీపాత్రలు వచ్చాయి కాని వరూధిని వంటి వ్యక్తిని సృష్టించే పరిస్థితులు, కవులు అంతవరకు రాలేదు. కృష్ణదేవరాయల పాలన నాటి రాజకీయ, సాంఘిక స్థితిగతులు పెద్దనవంటి వారు విలాసభరితమైన సాహిత్యాన్ని, విలాసులైన స్త్రీపాత్రలను నిర్మించటానికి అనుకూలమయ్యాయి.
కె. వి. ఎస్. రామారావు
- పూర్తిపేరు
- కె. వి. ఎస్. రామారావు