రచయిత వివరాలు
పూర్తిపేరు: వేమూరి వేంకటేశ్వర రావుఇతరపేర్లు: రావు వేమూరి
సొంత ఊరు: పెరిగినది తునిలో
ప్రస్తుత నివాసం: ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా
వృత్తి:
ఇష్టమైన రచయితలు: ఏనుగు లక్ష్మణకవి, Isaac Asimov, Carl Sagan
హాబీలు: సైన్సుని తెలుగులో రాయడం
సొంత వెబ్ సైటు: https://www.cs.ucdavis.edu/~vemuri/
రచయిత గురించి: వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.
వేమూరి వేంకటేశ్వర రావు రచనలు
- భారత కథలో పునరావృతమయే బాణీలు జనవరి 2025 » వ్యాసాలు
- కృత్రిమ మేధ, ప్రజ్ఞానం, నోబెల్ బహుమానాలు నవంబర్ 2024 » వ్యాసాలు
- వాసన అక్టోబర్ 2024 » వ్యాసాలు
- పాముకాటుకి చెంపదెబ్బ? వ్యాసాలు » సెప్టెంబర్ 2024
- మధుమేహం – రక్తపోటు 2 ఆగస్ట్ 2024 » వ్యాసాలు
- మధుమేహం – రక్తపోటు 1 జులై 2024 » వ్యాసాలు
- బొల్లి జనవరి 2024 » వ్యాసాలు
- గుళిక వాదంలో భాష్యాలు – నోబెల్ ఆవిష్కరణలు నవంబర్ 2023 » వ్యాసాలు
- భౌతిక శాస్త్ర వ్యాసాలు ఈ-పుస్తకాలు
- గుళిక వేదాంతం వ్యాసాలు » సెప్టెంబర్ 2023
- బొమ్మల మలారం కథలు » మే 2022
- రేడియేషన్ అంటే భయపడడం ఎంతవరకు సమంజసం? జనవరి 2022 » వ్యాసాలు
- భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 2 నవంబర్ 2021 » వ్యాసాలు
- భౌతికశాస్త్రంలో ప్రభంజనాలు: ఒక విహంగావలోకనం 1 అక్టోబర్ 2021 » వ్యాసాలు
- లోహములు, అలోహములు జులై 2021 » వ్యాసాలు
- గ్రీకు పురాణ గాథలు 11 నవంబర్ 2020 » వ్యాసాలు
- గ్రీకు పురాణ గాథలు 10 అక్టోబర్ 2020 » వ్యాసాలు
- గ్రీకు పురాణ గాథలు 9 వ్యాసాలు » సెప్టెంబర్ 2020
- గ్రీకు పురాణ గాథలు 8 ఆగస్ట్ 2020 » వ్యాసాలు
- గ్రీకు పురాణ గాథలు 7 జులై 2020 » వ్యాసాలు
- గ్రీకు పురాణ గాథలు 6 జూన్ 2020 » వ్యాసాలు
- గ్రీకు పురాణ గాథలు 5 మే 2020 » వ్యాసాలు
- గ్రీకు పురాణ గాథలు 4 ఏప్రిల్ 2020 » వ్యాసాలు
- గ్రీకు పురాణ గాథలు 3 మార్చి 2020 » వ్యాసాలు
- గ్రీకు పురాణ గాథలు 2 ఫిబ్రవరి 2020 » వ్యాసాలు
- గ్రీకు పురాణ గాథలు 1 జనవరి 2020 » వ్యాసాలు
- ఆవలి తీరం కథలు » మే 2017
- ఫెర్మా చివరి సిద్ధాంతం జులై 2016 » వ్యాసాలు
- తేలిక తెలుగు మే 2016 » వ్యాసాలు
- శ్రీమాన్ రీమాన్ ఉవాచ! వ్యాసాలు » సెప్టెంబర్ 2015
- ప్రధాన సంఖ్యలలో కవలలు జులై 2015 » వ్యాసాలు
- నాయుడు – రాయుడు కథలు » మే 2015
- ప్లూటో గ్రహచారం నవంబర్ 2014 » వ్యాసాలు
- విశ్వస్వరూపం: టెలిస్కోపులు వ్యాసాలు » సెప్టెంబర్ 2014
- సమస్త సిద్ధాంతం అవసరమా? జులై 2014 » వ్యాసాలు
- ఎండని ఏడో చేప కథ కథలు » మే 2014
- వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు మే 2014 » వ్యాసాలు
- బల్లి ఫలితం కథలు » మార్చి 2014
- Telugu Initiative at U.C. Berkeley తానా 2011
- ఈ విశ్వం ఏ ఆకారంలో ఉంది? వ్యాసాలు » సెప్టెంబర్ 2009
- తిష్టతత్వం జ్వలించింది వ్యాసాలు » సెప్టెంబర్ 2007
- భయం! కథలు » మార్చి 2007
- అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా వ్యాసాలు » సెప్టెంబర్ 2006
- తెలుగు అధికార భాష కావాలంటే సమీక్షలు » సెప్టెంబర్ 2006
- ఓ పెన్నీ, నా పెన్నీ! జులై 2006 » వ్యాసాలు
- ఇది జీవశాస్త్రపు శతాబ్దం! మార్చి 2006 » వ్యాసాలు
- సంస్కృతాంగ్లాల మధ్య నలుగుతూన్న తెలుగు జనవరి 2006 » వ్యాసాలు
- ప్రకృతిలో చతుర్విధ బలాల బలాబలాలు వ్యాసాలు » సెప్టెంబర్ 2005
- జిహ్వకో రుచి మే 2005 » వ్యాసాలు
- నా అమెరికా ప్రయాణం జనవరి 2005 » వ్యాసాలు
- పిఠాపురంలో నా మొదటి మజిలీ వ్యాసాలు » సెప్టెంబర్ 2004
- నాన్నగారు కట్టిన ఇల్లు కథలు » సెప్టెంబర్ 2003
- అభయారణ్యంలో ఏంబర్ కథలు » జులై 2003
- స్వీడన్‌లో మాతృ భాష వాడకం మార్చి 2003 » వ్యాసాలు
- అంకెలు, సంఖ్యలు : అర్ధగర్భితమైన శ్లోకాలు వ్యాసాలు » సెప్టెంబర్ 2002
- తాడు తెగిన గాలిపటం కథలు » మార్చి 2001
- మన పేర్లు, ఇంటి పేర్లు నవంబర్ 2000 » వ్యాసాలు
- త్రిశంకు లోకం కథలు » సెప్టెంబర్ 2000
- తెలుగులో అంకెలు, సంఖ్యలు 11 నుంచి పైన మే 2000 » వ్యాసాలు
- తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు 4, 5 మార్చి 2000 » వ్యాసాలు
- తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3 జులై 1999 » వ్యాసాలు
- అంకెలు, సంఖ్యలు: రెండు మార్చి 1999 » వ్యాసాలు
- మన భాషలో అంకెలు, సంఖ్యలు జనవరి 1999 » వ్యాసాలు