జీవించడానికి కూడా తాత్త్వికత అవసరం లేదు. జీవితాన్ని అర్థం చేసుకోవడానికి మాత్రమే తాత్త్వికత అవసరం. మరణాన్ని అర్థం చేసుకోవడానికికూడా తాత్త్వికత అవసరమే.
అవినేని భాస్కర్
- పూర్తిపేరు
- అవినేని భాస్కర్
- ఇతరపేర్లు
- Bhaskaran Narayanaswamy
- సొంత ఊరు
- కుమారరాజుపేట గ్రామం, పళ్ళిపట్టు తాలుకా, తిరువళ్ళూర్ జిల్లా, తమిళ నాడు
- ప్రస్తుత నివాసం
- బెంగుళూరు, కర్ణాటక
- వృత్తి
- Electronics Engineer
- ఇష్టమైన రచయితలు
- అన్నమయ్య, జెయమోహన్, ముత్తులింగం
- హాబీలు
- చదవడం, సంగీతం వినడం
- సొంత వెబ్ సైటు
- http://paravallu.blogspot.com
జీవిత విశేషాలు
తమిళ తెలుగు అనువాదక రచయిత అవినేని భాస్కర్. ప్రధానంగా తమిళం వంటి ఇతర భారతీయ భాషలలోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. అలాగే, తెలుగు కథలను తమిళంలోకి కూడా తన అనువాదం ద్వారా అందజేస్తూ, దక్షిణ భారతీయ భాషల మధ్య సాహిత్య వారధిగా నిలుస్తూ, అవినేని భాస్కర్ గారు తెలుగు-తమిళ సాహిత్య రంగాల్ని సుసంపన్నం చేస్తున్నాడు.