రచయిత వివరాలు

డా.కోగంటి విజయబాబు

పూర్తిపేరు: డా.కోగంటి విజయబాబు
ఇతరపేర్లు: విజయ్ కోగంటి
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: గుంటూరు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: : https://kovibablog.wordpress.com
రచయిత గురించి:

విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు.



 
  1. తొలి …
  2. ఏప్రిల్ 2025 » కవితలు
  3. నడిరేయి
  4. ఆగస్ట్ 2024 » కవితలు
  5. నిశ్చేతనం
  6. ఏప్రిల్ 2024 » కవితలు
  7. విమర్శకుడు
  8. అనువాదాలు » కవితలు » జనవరి 2024
  9. వెండి
  10. అనువాదాలు » కవితలు » సెప్టెంబర్ 2023
  11. ఏకం సత్…
  12. కవితలు » జూన్ 2023
  13. ఇసుక గడియారాలమై…
  14. కవితలు » మార్చి 2023
  15. కొన్ని క్షణాలు
  16. కవితలు » నవంబర్ 2022
  17. కాలమే!
  18. కవితలు » సెప్టెంబర్ 2022
  19. చలిత
  20. ఆగస్ట్ 2022 » కవితలు
  21. ఐనా నేను పైకి లేస్తాను!
  22. అనువాదాలు » కవితలు » జనవరి 2022
  23. శిల
  24. అక్టోబర్ 2021 » అనువాదాలు » కవితలు
  25. భయోద్విగ్నక్షణంలో
  26. కవితలు » మార్చి 2021
  27. కొత్తగా
  28. కవితలు » ఫిబ్రవరి 2021
  29. మాయావి
  30. అక్టోబర్ 2020 » కవితలు
  31. ‘నేను’ అంటే?
  32. ఆగస్ట్ 2020 » కవితలు
  33. ఉదయానే ఓ రంగుల పిట్ట
  34. కవితలు » జూన్ 2020
  35. నీ లోపలి నిజం
  36. ఏప్రిల్ 2020 » కవితలు
  37. కల?
  38. కవితలు » ఫిబ్రవరి 2020
  39. వంతెన
  40. అక్టోబర్ 2019 » అనువాదాలు » కవితలు
  41. కవిత ఒకటి కొత్తది
  42. ఆగస్ట్ 2019 » కవితలు
  43. రెండు కార్ల్ శాన్డ్‌బర్గ్ కవితలు
  44. కవితలు » జూన్ 2019
  45. వసంతం
  46. ఏప్రిల్ 2019 » కవితలు
  47. మాటకి మాట
  48. కవితలు » మార్చి 2019
  49. కొన్ని దూరాలంతే!
  50. కవితలు » డిసెంబర్ 2018
  51. ఒక్క క్షణమైనా నీలా…
  52. కవితలు » నవంబర్ 2018
  53. ద్వివిధ
  54. కవితలు » సెప్టెంబర్ 2018
  55. ఒక ఖాళీ ఉదయం
  56. ఆగస్ట్ 2018 » కవితలు
  57. పది నిముషాలు
  58. కథలు » జులై 2018
  59. రెండు దేహాలు
  60. అనువాదాలు » కవితలు » జూన్ 2018
  61. కొంచెంగానైనా మనలా…
  62. కవితలు » మే 2018
  63. కొన్ని సార్లిలా…
  64. ఏప్రిల్ 2018 » కవితలు
  65. పంజరపు పక్షి
  66. అనువాదాలు » కవితలు » మార్చి 2018
  67. లోలోపలగా…
  68. కవితలు » ఫిబ్రవరి 2018
  69. కల కాని వేళ తను
  70. కవితలు » డిసెంబర్ 2017
  71. ఎదురుచూపు
  72. కవితలు » నవంబర్ 2017
  73. ఏదో కనికట్టు
  74. అక్టోబర్ 2017 » కవితలు
  75. ఒక్క మలుపు!
  76. కవితలు » సెప్టెంబర్ 2017
  77. రంగులూ మాటాడతాయి!
  78. కవితలు » జూన్ 2017
  79. సగమే పూర్తయిన ఓ కవిత
  80. కవితలు » మే 2017
  81. అంతా కొత్తగా…
  82. ఏప్రిల్ 2017 » కవితలు
  83. త్వమ్ తత్ అసి
  84. కవితలు » మార్చి 2017
  85. ఊపిరి పోసుకునే వేళ…
  86. కవితలు » ఫిబ్రవరి 2017
  87. యేమో!?
  88. కవితలు » జనవరి 2017
  89. ఏండ్రాయిడ్ మనిషి
  90. కవితలు » నవంబర్ 2016
  91. నిశ్శబ్ద సమూహం
  92. కవితలు » మే 2016