రచయిత వివరాలు
పూర్తిపేరు: డా.కోగంటి విజయబాబుఇతరపేర్లు: విజయ్ కోగంటి
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: గుంటూరు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: : https://kovibablog.wordpress.com
రచయిత గురించి: విజయ్ కోగంటి పేరుతో తెలుగు, ఇంగ్లీషులలో కవిత, కధా రచన, అనువాదాలు చేసే డా. కోగంటి విజయబాబు ఆంగ్ల అధ్యాపకుడు. దక్షిణాఫ్రికా లోని వివక్ష రాజకీయాలను తన రచనలలో ఖండించిన అటోల్ ఫ్యుగాడ్ నాటకాలపై సిద్ధాంత గ్రంధానికి పి.హెచ్డీ పొందారు. ఆంగ్ల భాష, సాహిత్య విషయాలపై పలు పత్రాల సమర్పణ, వ్యాసరచన చేసారు. విద్యార్ధి కేంద్రిత ఆంగ్ల బోధనా పద్ధతులపై అనేక మంది అధ్యాపకులకు కార్యశాలల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. రెండు సార్లు అంతర్జాతీయ స్కాలర్షిప్ తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉత్తమ అధ్యాపక పురస్కారం అందుకున్నారు. ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) , ‘ఒక ఆదివారం సాయంత్రం ఇంకా ఇతర కవితలు’(2020)ఈయన కవిత్వ సంపుటులు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ దేవిప్రియ ప్రేమ కవితలను డా. పద్మజ తో కలిసి ఆంగ్లం లోనికి ‘స్లీపింగ్ విద్ ద రెయిన్ బొ’ గా అనువదించారు. డా. విజయ్ కోగంటి తన మొదటి కవిత్వసంపుటి ‘ఇలా రువ్వుదామా రంగులు’ (2017) కి శ్రీ నాగభైరవ సాహితీ పురస్కారం అందుకున్నారు.
విజయ్ కోగంటి రచనలు
- నడిరేయి ఆగస్ట్ 2024 » కవితలు
- నిశ్చేతనం ఏప్రిల్ 2024 » కవితలు
- విమర్శకుడు అనువాదాలు » కవితలు » జనవరి 2024
- వెండి అనువాదాలు » కవితలు » సెప్టెంబర్ 2023
- ఏకం సత్… కవితలు » జూన్ 2023
- ఇసుక గడియారాలమై… కవితలు » మార్చి 2023
- కొన్ని క్షణాలు కవితలు » నవంబర్ 2022
- కాలమే! కవితలు » సెప్టెంబర్ 2022
- చలిత ఆగస్ట్ 2022 » కవితలు
- ఐనా నేను పైకి లేస్తాను! అనువాదాలు » కవితలు » జనవరి 2022
- శిల అక్టోబర్ 2021 » అనువాదాలు » కవితలు
- భయోద్విగ్నక్షణంలో కవితలు » మార్చి 2021
- కొత్తగా కవితలు » ఫిబ్రవరి 2021
- మాయావి అక్టోబర్ 2020 » కవితలు
- ‘నేను’ అంటే? ఆగస్ట్ 2020 » కవితలు
- ఉదయానే ఓ రంగుల పిట్ట కవితలు » జూన్ 2020
- నీ లోపలి నిజం ఏప్రిల్ 2020 » కవితలు
- కల? కవితలు » ఫిబ్రవరి 2020
- వంతెన అక్టోబర్ 2019 » అనువాదాలు » కవితలు
- కవిత ఒకటి కొత్తది ఆగస్ట్ 2019 » కవితలు
- రెండు కార్ల్ శాన్డ్‌బర్గ్ కవితలు కవితలు » జూన్ 2019
- వసంతం ఏప్రిల్ 2019 » కవితలు
- మాటకి మాట కవితలు » మార్చి 2019
- కొన్ని దూరాలంతే! కవితలు » డిసెంబర్ 2018
- ఒక్క క్షణమైనా నీలా… కవితలు » నవంబర్ 2018
- ద్వివిధ కవితలు » సెప్టెంబర్ 2018
- ఒక ఖాళీ ఉదయం ఆగస్ట్ 2018 » కవితలు
- పది నిముషాలు కథలు » జులై 2018
- రెండు దేహాలు అనువాదాలు » కవితలు » జూన్ 2018
- కొంచెంగానైనా మనలా… కవితలు » మే 2018
- కొన్ని సార్లిలా… ఏప్రిల్ 2018 » కవితలు
- పంజరపు పక్షి అనువాదాలు » కవితలు » మార్చి 2018
- లోలోపలగా… కవితలు » ఫిబ్రవరి 2018
- కల కాని వేళ తను కవితలు » డిసెంబర్ 2017
- ఎదురుచూపు కవితలు » నవంబర్ 2017
- ఏదో కనికట్టు అక్టోబర్ 2017 » కవితలు
- ఒక్క మలుపు! కవితలు » సెప్టెంబర్ 2017
- రంగులూ మాటాడతాయి! కవితలు » జూన్ 2017
- సగమే పూర్తయిన ఓ కవిత కవితలు » మే 2017
- అంతా కొత్తగా… ఏప్రిల్ 2017 » కవితలు
- త్వమ్ తత్ అసి కవితలు » మార్చి 2017
- ఊపిరి పోసుకునే వేళ… కవితలు » ఫిబ్రవరి 2017
- యేమో!? కవితలు » జనవరి 2017
- ఏండ్రాయిడ్ మనిషి కవితలు » నవంబర్ 2016
- నిశ్శబ్ద సమూహం కవితలు » మే 2016