వేమూరి వేంకటేశ్వర రావు

వేమూరి వేంకటేశ్వర రావు
పూర్తిపేరు
వేమూరి వేంకటేశ్వర రావు
ఇతరపేర్లు
రావు వేమూరి
సొంత ఊరు
పెరిగినది తునిలో
ప్రస్తుత నివాసం
ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా
వృత్తి
విశ్రాంత విశ్వవిద్యాలయ ఆచార్యులు
ఇష్టమైన రచయితలు
ఏనుగు లక్ష్మణకవి, Isaac Asimov, Carl Sagan
హాబీలు
సైన్సుని తెలుగులో రాయడం
సొంత వెబ్ సైటు
https://www.cs.ucdavis.edu/~vemuri/

జీవిత విశేషాలు

వేమూరి వేంకటేశ్వరరావుగారు వృత్తిరీత్యా, యూనివర్సిటీ అఫ్ కేలిఫోర్నియాలో, కంప్యూటర్ సైన్సు విభాగంలో, ఆచార్య పదవిలో పనిచేసి పదవీవిరమణ చేసారు. తెలుగు విజ్ఞానశాస్త్ర రచయితగా, నిఘంటు నిర్మాతగా పేరొందారు. ఆధునిక విజ్ఞానశాస్త్రాన్ని జనరంజక శైలిలో రాయటంలో సిద్ధహస్తులు. వేమూరి తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు, వేమూరి ఇంగ్లీషు-తెలుగు నిఘంటువు, పర్యాయపదకోశం వీరు నిర్మించిన నిఘంటువులు.

వేమూరి వేంకటేశ్వర రావు రచనలు