ప్రతి పాత్ర రూపుఁ జూపునుఁ
బ్రతి మాటయుఁ బ్రతి తలపునుఁ బ్రతి కదలికయున్
బ్రతి నవ్వునుఁ బ్రతి యూరుపు
నతనికి సాక్షాత్కరించి యక్షర మయ్యెన్
భైరవభట్ల కామేశ్వరరావు
- పూర్తిపేరు
- భైరవభట్ల కామేశ్వరరావు
- సొంత ఊరు
- విజయనగరం
- ప్రస్తుత నివాసం
- చెన్నై
- సొంత వెబ్ సైటు
- http://telugupadyam.blogspot.com/