రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

గడి నుడి – 22 సమాధానాలు

రచన: భైరవభట్ల కామేశ్వరరావు
సెప్టెంబర్ 2018

అడ్డం

  1. గాడిద బూడిద రంగే, కాదన్నదెవరు?
    సమాధానం: ధూసరం
  2. సంపదలేవీ యిలా వెంటరావని హరిశ్చంద్రుడు వాపోయాడు
    సమాధానం: తిరమై
  3. మల్ల వాహనుల పేర్లలోని మబ్బు
    సమాధానం: జీమూతం
  4. పెత్తల్లిని పిలవడానికి అంత ఆశ్చర్యపడాలా!
    సమాధానం: అమ్మ క్క
  5. గింబళి కాక కంబళి అడిగినా ఆ సీత్కారమేల?
    సమాధానం: తివాసీ
  6. రెండు వైపులనుంచీ గుచ్చుకొనే ముల్లు
    సమాధానం: కంటకం
  7. ప్రపంచం మొదట్లో అసలున్నదేమిటో తెలుసా!, చలివేంద్రం
    సమాధానం: ప్రప
  8. ఖాతాలో డబ్బు వెయ్యమంటే అలా తడబడతావేం?
    సమాధానం: మాజ
  9. యుగకర్త జాతి దోమ తోకలో చిక్కింది
    సమాధానం: మశకం
  10. పది వరసల్లో కనిపించే చెండు
    సమాధానం: బంతి
  11. శ్రుతికి జత అచ్చంగా మోసం!
    సమాధానం: లయ
  12. రెండు భాషల్లో రమ్మని పిలిచినందుకే కోర్టులో కేసు వేసేయాలా?
    సమాధానం: దావా
  13. మన భాష సరిగా రాకపోవడం జబ్బే కదా!
    సమాధానం: తెగులు
  14. ఈ ఉదంతం విన్నారా? జంతువుకి రెండున్నా, దేవునికి ఒకటే ఉంటుందట!
    సమాధానం: దంతం
  15. దండం తల్లీ!
    సమాధానం: వందేమాతరం
  16. చివర లోపించింది
    సమాధానం: లుప్త
  17. ఒక ఎం.టి.ఆర్., ఒక భరణి, ఒక గౌతమ్ సిద్ధార్థ్!
    సమాధానం: తోటరాముడు
  18. ఉత్తరభాద్రపద శివనక్షత్రమా?
    సమాధానం: ముక్కంటిచుక్క
  19. ఇలాంటి వేట మనకెక్కడా కనిపించదు, ది ఎపిక్ హంట్ అనవచ్చు!
    సమాధానం: రామాయణంలోపిడకలవేట
  20. మూడోది
    సమాధానం: గ
  21. ఏడోది, మూడోదానితో కలిస్తే తవ్వడం మొదలుపెట్టవచ్చు
    సమాధానం: ని

నిలువు

  1. ఈశ్వరదత్తమైన జేజిమామయ్య అనువాదం, మంచి వాదమే!
    సమాధానం: ధూర్తవిటసంవాదం
  2. చిరంజీవి దాచుకున్న ట్రోఫీ
    సమాధానం: రంజీ
  3. ఇది లెక్కగా ఉండేది ఒక్కడికే కాబోలు!
    సమాధానం: తిక్క
  4. రహస్యంగా సీతను శరణు వేడితే, అణా లేని సాకేత్ కవి మిలేంగే
    సమాధానం: మైథిలీశర(ణ్)గుప్త
  5. పాపం. తిరగబడి పడిపోయింది!
    సమాధానం: తంతిప
  6. రసాయనశాస్త్రంలో ఎల్లలు లేని భారతీ విదుషి
    సమాధానం: అసీమా
  7. ప్రభావమున్న ప్రజ్ఞగలవాడు
    సమాధానం: ప్రతిభావంతుడు
  8. నీటి అలల సంగీతం
    సమాధానం: జలతరంగము
  9. ఐదుసార్లు ప్రతిరోజు మానకుండా చెయ్యాలి
    సమాధానం: నమాజు
  10. విరిబోణి అనే కాదు కృష్ణవేణిని యిలా కూడా అనవచ్చు
    సమాధానం: తెలుగింటిఅలివేణి
  11. గతాన్ని తిరగేసి రమ్మంటే ఇక్కడి మాటలక్కడ చెప్పే తగువులమారి వచ్చాడు
    సమాధానం: తంగరాపులమారి
  12. తోలు తీస్తే ఎంతోకొంత మిగిలేవి అచ్చులే
    సమాధానం: అంతోఇంతో
  13. పార్వతీశుని సృష్టించిన నారసింహుడు
    సమాధానం: మొక్కపాటి
  14. సంక్షిప్తంగా తెలుగు రక్షకుని పిలిస్తే విశ్రాంతి దొరుకుతుంది
    సమాధానం: తెరపి
  15. కొంటెకి జంట
    సమాధానం: కోణంగి
  16. చివర చివరన ఉంటే ఇదే గతి!
    సమాధానం: పోకడ
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • పద్యాలు – వాడుకభాష
  • మౌనంబంతట మాటలాడె…
  • శ్రీశ్రీ అనువాదాలు – ఒక పరిశీలన
  • భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపసంహారం
  • నాకు నచ్చిన పద్యం: పద్య శిల్పారామం హంపీక్షేత్రం

ఇటువంటివే…

  1. గడి నుడి – 18 సమాధానాలు
  2. గడి నుడి – 20 సమాధానాలు
  3. గడి నుడి – 24 సమాధానాలు
  4. గడి నుడి – 26 సమాధానాలు
  5. గడి నుడి – 27 సమాధానాలు

సెప్టెంబర్ 2018 సంచికలో ...

  • ఆమె నా దేవత సొంత ఊరు
  • ఏ మతమూ నీదంటే…
  • కాకిబొడ్డు
  • కాళీ పదములు 2
  • కె. రాణి పాడిన కొన్ని పాటలు
  • గడినుడి – 23
  • డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సదస్సుకు ఆహ్వానం
  • తూరుపుగాలులు
  • తెల్లవారుఝాము మరణం
  • ద్వివిధ
  • నాకు నచ్చిన పద్యం: మారన వరూధిని కామన
  • నాగరికుడు
  • నిశ్శబ్దాన్ని దాటుకుని…
  • ప్రచ్ఛన్నపరిణయము
  • ప్రేమల కథలు
  • బేతాళ కథలు: కథన కుతూహలం – 4
  • మూడు షరతులు
  • వైకుంఠపాళి
  • శోకము: ఒక పరిశీలన
  • శ్యామలాదండకపు ఛందస్సు
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 23
  • సెప్టెంబర్ 2018
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సదస్సుకు ఆహ్వానం
గడినుడి – 23

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.