గడినుడి – 22

క్రితం సంచికలోని గడినుడి 21కి గడువు తేదీలోగా నలుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపిన నలుగురు:
  1. రవిచంద్ర ఇనగంటి
  2. జంధ్యాల ఉమాదేవి
  3. గిరిజ వారణాసి
  4. ప్రతిభ
సరిచూపు సచేతనం చేసిన తరువాత భమిడిపాటి సూర్యలక్ష్మి, ఆల్ల రామారావు, అనురాధ శాయి జొన్నలగడ్డ, వరప్రసాద్ పాల, జివిఎస్‌ఎస్ మార్కండేయులు సరైన సమాధానాలు పంపించారు. వారందరికీ మా అభినందనలు. గడి నుడి – 21 సమాధానాలు, వివరణ.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఆగస్టు 25. అయితే, ఏ తప్పూ లేకుండా గడులు నింపిన మొదటి అయిదు సమాధానాలు మాకు చేరగానే గడి సరిచూపు సౌకర్యం అందిస్తాం. ఆపైన మొదటి ఐదుగురినుంచి సరి అయిన సమాధానాలు రాగానే సరిచూపు సౌకర్యం మాత్రమే ఉంటుంది. మాకు పంపే వీలు ఉండదు. లేకుంటే ముగింపు తేదీ దాటగానే సరిచూపు చూసుకొని మాకు పంపే అవకాశం ఉంటుంది.

తా. క. (ఆగస్టు 11వ తేదీ): ఇప్పటికే అయిదుగురు పాఠకులు సరైన సమాధానాలు పంపించేసారు, కాబట్టి సరిచూపు సచేతనం చేసి సమాధానాలు పంపే బొత్తామును అచేతనం చేసాము. విజేతలకు అభినందనలు.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)