చంద్ర కన్నెగంటి

చంద్ర కన్నెగంటి
పూర్తిపేరు
చంద్ర కన్నెగంటి
సొంత ఊరు
సౌపాడు, గుంటూరు జిల్లా
ప్రస్తుత నివాసం
గ్రేప్‌వైన్‌, టెక్సస్‌
వృత్తి
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్

జీవిత విశేషాలు

సాఫ్ట్‌వేర్‌ రంగంలో పనిచేస్తున్న చంద్ర కన్నెగంటి రచించిన కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.

చంద్ర కన్నెగంటి రచనలు