చంద్ర కన్నెగంటి
- పూర్తిపేరు
- చంద్ర కన్నెగంటి
- సొంత ఊరు
- సౌపాడు, గుంటూరు జిల్లా
- ప్రస్తుత నివాసం
- గ్రేప్‌వైన్, టెక్సస్
- వృత్తి
- సాఫ్ట్వేర్ ఇంజనీర్
జీవిత విశేషాలు
సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న చంద్ర కన్నెగంటి రచించిన కథలు, కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. కథనంలో శిల్పంలో వీరు చూపించే విభిన్నత అపూర్వం.