రచయిత వివరాలు

సి. మృణాళిని

పూర్తిపేరు: సి. మృణాళిని
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: హైదరాబాదు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: రచయితగా, విద్యావేత్తగా, వక్తగా, కాలమిస్ట్‌గా, పలు టీవీ రేడియో ఛానళ్లలో ప్రయోక్తగా, వివిధరూపాల్లో తెలుగు పాఠకులకు, ప్రేక్షకులకు పరిచితురాలయిన మృణాళిని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తులనాత్మక అధ్యయన శాఖలో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశారు. ఇతిహాసాల్లోని స్త్రీ పాత్రలను విశ్లేషిస్తూ వీరు వ్రాసిన వ్యాసాలు, తాంబూలం శీర్షికలో వ్రాసిన వ్యాసాలు బహుళ ప్రజాదరణ పొందాయి. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

 
  1. విశ్వమహిళానవల 27: విలా కేథర్
  2. మే 2024 » వ్యాసాలు
  3. విశ్వమహిళానవల 26: కృపాబాయి
  4. ఏప్రిల్ 2024 » వ్యాసాలు
  5. విశ్వమహిళానవల 25: తొరూ దత్
  6. నవంబర్ 2023 » వ్యాసాలు
  7. స్వీయచరిత్రలు: వలసకాలపు ఆంధ్రసమాజం
  8. ఆగస్ట్ 2023 » సమీక్షలు
  9. విశ్వమహిళానవల 24: ఆలివ్ ష్రైనర్
  10. జులై 2023 » వ్యాసాలు
  11. విశ్వమహిళానవల 23: తొలితరం నల్లజాతి రచయిత్రులు
  12. మే 2023 » వ్యాసాలు
  13. విశ్వమహిళానవల 22: ఎలిజబెత్ గాస్కెల్
  14. మార్చి 2023 » వ్యాసాలు
  15. విశ్వమహిళానవల 21: నెలీ బ్లై
  16. జనవరి 2023 » వ్యాసాలు
  17. విశ్వమహిళానవల 20: కేట్ షొపేన్
  18. డిసెంబర్ 2022 » వ్యాసాలు
  19. విశ్వమహిళానవల 19: డొరొతీ కాంబెల్
  20. అక్టోబర్ 2022 » వ్యాసాలు
  21. విశ్వమహిళానవల 18: ఎమీలియా పార్దో-బసాన్
  22. వ్యాసాలు » సెప్టెంబర్ 2022
  23. విశ్వమహిళానవల 17: షార్లట్ బ్రాంటీ
  24. ఆగస్ట్ 2022 » వ్యాసాలు
  25. విశ్వమహిళానవల 16: మేరీ షెలీ
  26. ఏప్రిల్ 2022 » వ్యాసాలు
  27. విశ్వమహిళానవల 15: జార్జ్ ఎలియట్
  28. మార్చి 2022 » వ్యాసాలు
  29. విశ్వమహిళానవల 14: కరొలీనా పావ్లోవా
  30. జనవరి 2022 » వ్యాసాలు
  31. విశ్వమహిళానవల 13: జార్జ్‌ సాండ్
  32. డిసెంబర్ 2021 » వ్యాసాలు
  33. విశ్వమహిళా నవల: 12. ఎమిలీ బ్రాంటీ
  34. అక్టోబర్ 2021 » వ్యాసాలు
  35. విశ్వమహిళా నవల: 11. రష్యన్ బ్రాంటీలు
  36. వ్యాసాలు » సెప్టెంబర్ 2021
  37. విశ్వమహిళా నవల: 10అ. జేన్ ఆస్టిన్ నవలలు
  38. ఆగస్ట్ 2021 » వ్యాసాలు
  39. విశ్వమహిళా నవల: 10. జేన్ ఆస్టిన్
  40. జులై 2021 » వ్యాసాలు
  41. విశ్వ మహిళానవల: 9. ఆన్ రాడ్‌క్లిఫ్
  42. జూన్ 2021 » వ్యాసాలు
  43. విశ్వమహిళా నవల: 8. మేరీ ఉల్‍స్టన్‍క్రాఫ్ట్
  44. మే 2021 » వ్యాసాలు
  45. విశ్వమహిళానవల: 7అ. దె స్టాఎల్ ‘కొరీన్’
  46. మార్చి 2021 » వ్యాసాలు
  47. విశ్వమహిళా నవల: 7. మదామ్ దె స్టాఎల్
  48. ఫిబ్రవరి 2021 » వ్యాసాలు
  49. విశ్వమహిళా నవల: 6. ఫానీ బర్నీ
  50. జనవరి 2021 » వ్యాసాలు
  51. విశ్వ మహిళా నవల: 5. సోఫీ ల ఱోష్
  52. డిసెంబర్ 2020 » వ్యాసాలు
  53. విశ్వ మహిళా నవల: 4. షార్లట్ లెనక్స్
  54. నవంబర్ 2020 » వ్యాసాలు
  55. విశ్వ మహిళా నవల: 3. ఆఫ్రా బెన్
  56. అక్టోబర్ 2020 » వ్యాసాలు
  57. విశ్వ మహిళా నవల: 2. మదామ్ దె లాఫయట్
  58. వ్యాసాలు » సెప్టెంబర్ 2020
  59. విశ్వ మహిళా నవల: 1అ. గెన్జి గాథ
  60. ఆగస్ట్ 2020 » వ్యాసాలు
  61. విశ్వ మహిళా నవల: 1. లేడీ మూరాసాకి
  62. జులై 2020 » వ్యాసాలు
  63. సెకండ్ ఛాన్స్
  64. ఏప్రిల్ 2020 » కథలు
  65. ఇంతింతైన ఇల్లేరమ్మ
  66. నవంబర్ 2019 » వ్యాసాలు
  67. తెలుగు సాహిత్య విమర్శ – ఒక చూపు
  68. మే 2018 » వ్యాసాలు
  69. సౌందర్యానికి ప్రతీక రతీదేవి
  70. తానా 2011
  71. సామాజిక నవలల్లో కథనా శిల్పం
  72. జులై 2008 » శబ్ద తరంగాలు
  73. నిర్ణేత వ్యాఖ్య – నవలికలు
  74. ATA 2006 » వ్యాసాలు