నిమ్మగడ్డ శేషగిరి

నిమ్మగడ్డ శేషగిరి
సొంత ఊరు
రాణంపల్లి, నిజామాబాద్ జిల్లా
ప్రస్తుత నివాసం
లండన్
వృత్తి
ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్

జీవిత విశేషాలు

వృత్తిరీత్యా మానసికవైద్యులైన నిమ్మగడ్డ శేషగిరి గారు ప్రవృత్తిరీత్యా పర్యటనాభిలాషి, ప్రపంచదర్శనాసక్తి గలవారు. దాదాపు 130 దేశాలు సందర్శించారు. ప్రపంచంలో 5000 మీటర్లు దారిన పర్వతాల దారుల్లో ట్రెకింగ్ లు నిర్వహించారు. తాను దర్శించిన ప్రాంతాలను గురించి, పొందిన అనుభూతుల గురించి పదిమందితోనూ పంచుకోవడం వీరికి మహా ప్రీతి.

నిమ్మగడ్డ శేషగిరి రచనలు