రచయిత వివరాలు
పూర్తిపేరు: వెల్చేరు నారాయణరావుఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్‌సిన్‌లో కృష్ణదేవరాయ చైర్ ప్రొఫెసర్‌గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు.
వెల్చేరు నారాయణరావు రచనలు
- నా పుస్తకం పేరు: వివరణ ప్రకటనలు » మే 2023
- ఇతనికి కవిత్వం తెలుసు మే 2022 » సమీక్షలు
- కా. రా. కథలు రెండోసారి చదవడానికి ముందు జులై 2021 » వ్యాసాలు
- మళ్ళా జాషువా గురించి జనవరి 2021 » వ్యాసాలు
- మనం అపార్థం చేసుకున్న ప్రతిభావంతుడు కావలి రామస్వామి వ్యాసాలు » సెప్టెంబర్ 2020
- చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 3 అక్టోబర్ 2019 » వ్యాసాలు
- వీరశైవులు అనువాదాలు » ఫిబ్రవరి 2019 » వ్యాసాలు
- చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి 2 జనవరి 2019 » వ్యాసాలు
- విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు అనువాదాలు » ఏప్రిల్ 2017
- చిన్నయ సూరి – గిడుగు రామమూర్తి వ్యాసాలు » సెప్టెంబర్ 2016
- తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు వ్యాసాలు » సెప్టెంబర్ 2015
- పుల్లెల శ్రీరామచంద్రుడు జులై 2015 » సంపాదకీయం
- తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… మే 2015 » సంపాదకీయం
- తెలుగులో గ్రంథ పరిష్కరణ గురించి కొన్ని ఆలోచనలు వ్యాసాలు » సెప్టెంబర్ 2014
- మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ మే 2014 » వ్యాసాలు
- తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? వ్యాసాలు » సెప్టెంబర్ 2013
- మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు – 2 జులై 2013 » వ్యాసాలు
- మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు మే 2013 » వ్యాసాలు
- తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం మార్చి 2013 » వ్యాసాలు
- భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపోద్ఘాతం అనువాదాలు » జనవరి 2013
- భారతీయ చరిత్ర రచన: శైలీలక్షణం – ఉపసంహారం అనువాదాలు » జనవరి 2013
- ఇతిహాసాలు, ఆదర్శాలు: ఆరు జానపద వీరగాథలు అనువాదాలు » జనవరి 2013
- వేంకటంలో కొండలరాయడు అనువాదాలు » జనవరి 2013
- సార్థకప్రతీకలు – ముందుమాట అనువాదాలు » జనవరి 2013
- మనం అనుసరించలేకపోయిన భద్రిరాజు కృష్ణమూర్తి సంపాదకీయం » సెప్టెంబర్ 2012
- లక్ష్మణదేవర నవ్వు మే 2012 » వ్యాసాలు
- సీత గడియ మార్చి 2012 » వ్యాసాలు
- ఊర్మిళాదేవి నిద్ర: ఒక ఆలోచన జనవరి 2012 » వ్యాసాలు
- మంచి కవి, మంచి స్నేహితుడు వ్యాసాలు » సెప్టెంబర్ 2010
- ఆముక్తమాల్యద – కృష్ణదేవరాయల నవ్య రాజనీతి అనువాదాలు » జులై 2010
- రెండు శ్రీల కవి జనవరి 2010 » వ్యాసాలు
- కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి? జులై 2009 » వ్యాసాలు
- విశ్వగుణాదర్శ కావ్యపరిచయం మార్చి 2009 » వ్యాసాలు
- స్మైల్ పద్యం మళ్ళీ చదివిన తరవాత జనవరి 2009 » వ్యాసాలు
- ఆలోచింపచేసిన మనిషి జూన్ 2008 » భాషాశాస్త్రానికి మరోపేరు భద్రిరాజు » వ్యాసాలు
- స్నేహితుడు, విమర్శకుడూ వ్యాసాలు
- భావ కవిత్వంలో జానపదం, జానపదంలో భావకవిత్వం – 1 వ్యాసాలు » సెప్టెంబర్ 2006
- భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్ వ్యాసాలు
- మా లిఖ జనవరి 2000 » వ్యాసాలు
- అనువాదాలు – అపవాదాలు జనవరి 2006 » వ్యాసాలు
- మిడిల్ డ్రాప్ కవితలు » నవంబర్ 2005
- వందరూపాయల నోటు కథలు » నవంబర్ 2004
- (ప్రతి)ఘటన కవితలు » జులై 2004
- ఒకే ఒక్క ఇస్మాయిల్ జనవరి 2004 » వ్యాసాలు
- తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు అనువాదాలు » సెప్టెంబర్ 2003
- ముందు చూపు ఈ నేలా.. ఆ గాలీ..
- ఇప్పటి సంగతి మే 2002 » వ్యాసాలు
- చాసో కథ మార్చి 2000 » వ్యాసాలు
- మా లిఖ జనవరి 2000 » వ్యాసాలు
- అజంతా పద్యాలు వ్యాసాలు » సెప్టెంబర్ 1999
- ఈ శతాబ్దపు రచనా శతం జులై 1999 » వ్యాసాలు