విద్యార్థినీ విద్యార్థుల్లోని సృజనాత్మక భావనలను వెలికితీసి, వారి రచనాప్రతిభను ప్రోత్సహించేందుకు, నవంబర్ 14 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘బాలచెలిమి’ మాసపత్రిక జాతీయస్థాయి “కథల పోటీ–2026’ నిర్వహిస్తోంది. ప్రతిభావంతులైన బాలరచయితలను ప్రోత్సహించి, వారి కథలను పాఠకులకు పరిచయం చేయడమే ఈ పోటీ ప్రధాన ఉద్దేశం.
శీర్షికలు ప్రకటనలు
స్వదేశీ ఉద్యమంలో కేవలం భౌతికమైన ఆయుధాలే కాదు, సంగీత సాహిత్యాలూ, కలం అనే అత్యంత శక్తివంతమైన అదృశ్య ఆయుధాలు కూడా ఎంతగానో పోరాడాయి. నాటినుంచి నేటివరకూ, ప్రతి భారతీయుడి హృదయంలో దేశభక్తిని రగిలిస్తూ, అచంచలమైన స్ఫూర్తిని నింపుతున్న ఆ అమర గీతాల ప్రయాణం ఒక్కసారి గుర్తు చేసుకుందాం!
సాహిత్య విమర్శకుడు, పుంభావ సరస్వతి కీ.శే. జొన్నవిత్తుల రామకృష్ణశర్మగారు, వారి శ్రీమతి కీ.శే. లక్ష్మీనరసమ్మగారల సంస్మరణార్థం, వారి కుమారులు జొన్నవిత్తులవారి సాహిత్య స్ఫూర్తి పురస్కారాన్ని ఇవ్వాలని సంకల్పించారు. ఈ పురస్కారాన్ని తెలుగు, సంస్కృత, ప్రాకృత భాషా సాహిత్యాల్లో అద్వితీయమైన ప్రతిభ కనపరుస్తున్న యువ సాహితీవేత్త, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీ పరిమి శ్రీరామనాథ్‌గారికి అందిస్తున్నారు.
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ
గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు: 2025 సంవత్సరంలో వెలువరించిన కథా, కవితా సంపుటాలకు ఆహ్వానం పలుకగా 20 కథా సంపుటాలు, 33 కవితా సంపుటాలు వచ్చాయి.
ఎంవివి సత్యనారాయణ స్మారక సాహితీ పురస్కారం”కు 2026 సంవత్సరానికిగాను ఇరువురు రచయితలను ఎంపిక చేశాము.
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.
నెచ్చెలి 7వ వార్షికోత్సవం (జూలై 10, 2026) సందర్భంగా నిర్వహిస్తున్న కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం!
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ.
స్నేహితులు – సంధానాలు, సవాళ్లు – సహకారాలు, సాంకేతికత – నైతికతలతో కూడిన 28 ఏళ్ల ‘ఈమాట’ సాహిత్య ప్రస్థానం
వేలూరి వేంకటేశ్వరరావుగారు రాసిన ‘కావ్యదహనోత్సవం’ ఆడియో రూపంలో కథాసంగ్రహం.
పరిచయకర్త/స్వరం – కొప్పర్తి రాంబాబు
వేలూరి వేంకటేశ్వరరావుగారి రచన వార్ధక్యం ఆడియో రూపం ఇక్కడ వినగలరు.
వేలూరి వేంకటేశ్వరరావుగారికి ఇష్టమైన కాటుక కంటినీరు పద్యంపై వారి వ్యాసానికి ఆడియో రూపం.
చదివిన వారు: రాజేష్ భరద్వాజ
తెలుగు నిఘంటువు గురించి వేలూరి వేంకటేశ్వర రావు గారి వ్యాసం చదివిన వారు: రాజేష్ భరద్వాజ
గతనెలలో ఈమాట యూట్యూబ్ ఛానెల్‌కు కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ
గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాల కోసం కథ, కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నది.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ: