కొడవళ్ళ హనుమంతరావు

కొడవళ్ళ హనుమంతరావు
పూర్తిపేరు
కొడవళ్ళ హనుమంతరావు
సొంత ఊరు
రావినూతల గ్రామం, ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం
సియాటల్ (నగర శివార్లలో)
వృత్తి
సాఫ్ట్‌వేర్ రంగం
ఇష్టమైన రచయితలు
ఈకాలపు సాహిత్యంతో పరిచయం తక్కువ. ఇప్పటికీ ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు చదివిన రచయితలంటేనే మక్కువ ఎక్కువ. వాళ్ళల్లో కొందరు - శ్రీశ్రీ, కొడవటిగంటి, చలం, ఉప్పల, రావిశాస్త్రి, బీనాదేవి, బుచ్చిబాబు, చండీదాస్.

జీవిత విశేషాలు

పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. తర్వాత చదువుకున్నది విజయవాడ, వరంగల్, మద్రాసు, Amherstలలో. 1983 నుండి నివాసం అమెరికాలో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్‌వేర్ రంగంలో.

కొడవళ్ళ హనుమంతరావు రచనలు