రచయిత వివరాలు
పూర్తిపేరు: మూలా సుబ్రహ్మణ్యంఇతరపేర్లు:
సొంత ఊరు: విశాఖపట్నం
ప్రస్తుత నివాసం: పాలక్కాడ్, కేరళ.
వృత్తి:
ఇష్టమైన రచయితలు: ఇస్మాయిల్, బుచ్చిబాబు, త్రిపుర
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://etiodduna.blogspot.com/
రచయిత గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. "ఏటి ఒడ్డున" కవితా సంపుటి (2006), "ఆత్మనొక దివ్వెగా" నవల (2019), "సెలయేటి సవ్వడి" కవితా సంపుటి (2020) ప్రచురించబడిన పుస్తకాలు. పదకొండేళ్ళు బెంగుళూరు Intel లో డిజైన్ ఇంజనీర్ గా పనిచేసిన తర్వాత ఖరగ్పూర్ ఐఐటీనుంచి ఎలెక్త్రానిక్స్ లో PhD చేసి, ప్రస్తుతం ఐఐటి పాలక్కాడ్లో ఫేకల్టీగా పని చేస్తున్నారు.
మూలా సుబ్రహ్మణ్యం రచనలు
- అద్వైతం కవితలు » జూన్ 2024
- రెండు ప్రయాణాలు ఏప్రిల్ 2024 » కవితలు
- రెండు కవితలు ఆగస్ట్ 2023 » కవితలు
- దివ్వెలు కవితలు » జులై 2023
- లయ ఆగస్ట్ 2022 » కవితలు
- WhatsApp: నాలుగు కవితలు కవితలు » డిసెంబర్ 2021
- రెండు కవితలు కవితలు » ఫిబ్రవరి 2021
- మేఘసందేశం ఏప్రిల్ 2019 » కవితలు
- ఇరవై యేళ్ళ పైమాటే కవితలు » నవంబర్ 2018
- ఒక ప్రయాణం కవితలు » జులై 2018
- మంచు కథలు » జనవరి 2014
- మళ్ళీ నువ్వే! గ్రంథాలయం » తానా 2013
- దోసిట్లో నక్షత్రాలు కవితలు » మార్చి 2013
- నువ్వూ – కాలం కవితలు » నవంబర్ 2012
- ఎగిరే కొబ్బరి చెట్టు కవితలు » నవంబర్ 2011
- యానాం బోటులో.. కవితలు » మే 2011
- మరోపువ్వు కవితలు » సెప్టెంబర్ 2009
- రెండు తీరాలు కవితలు » నవంబర్ 2008
- చంద్రోదయం కవితలు » సెప్టెంబర్ 2008
- ఆహా కవితలు » మార్చి 2008
- రంగులు కవితలు » జనవరి 2008
- అరణ్య కవితలు కవితలు » సెప్టెంబర్ 2007
- రెండు కవితలు కవితలు » జులై 2007
- లోపలికి కవితలు » మే 2007
- వలసపోతున్న మందహాసం కవితలు » జనవరి 2007
- కొన్ని మినీ కవితలు కవితలు » జనవరి 2006
- నిద్ర కవితలు » నవంబర్ 2005
- సెలయేటి ఒడ్డున కవితలు » జులై 2005
- పదచిత్రాలు కవితలు » మే 2005
- ఎవరున్నా లేకున్నా జనవరి 2005 » సమీక్షలు
- ఓ మలి సంధ్య దృశ్యం కవితలు » జనవరి 2005
- రిమోట్ కంట్రోల్ కథలు » జులై 2004
- తొలి వలపు కవితలు » మార్చి 2004
- గడియారపు ముల్లులు కవితలు » జనవరి 2004