పోగేసుకుంటాను
రంగులు మారుస్తాను
హొయలు పోతాను
తలెగరేస్తాను
చివరికి
చిరుగాలి చెప్తుంది
చిదంబర రహస్యం
నిలువునా కరిగి
నేలపై కురుస్తాను!
పోగేసుకుంటాను
రంగులు మారుస్తాను
హొయలు పోతాను
తలెగరేస్తాను
చివరికి
చిరుగాలి చెప్తుంది
చిదంబర రహస్యం
నిలువునా కరిగి
నేలపై కురుస్తాను!
రచయిత మూలా సుబ్రహ్మణ్యం గురించి: 2002 లో కవిత్వం రాయడం ప్రారంభించి, వందకి పైగా కవితలు, పది కథలు, మరికొన్ని వ్యాసాలు రాశారు. “ఏటి ఒడ్డున” కవితా సంపుటి (2006), “ఆత్మనొ ... పూర్తిగా »