ఇంద్రప్రసాద్

ఇంద్రప్రసాద్
పూర్తిపేరు
ఇంద్రగంటి ప్రసాద్ /ఇంద్రప్రసాద్
సొంత ఊరు
పిఠాపురం
ప్రస్తుత నివాసం
దోహా, ఖతర్
వృత్తి
బ్యాంకు ఉద్యోగం

జీవిత విశేషాలు

ఆవంత్స సోమసుందర్ అంతేవాసిగా సాహిత్యంతో ప్రారంభమయిన ఇంద్రప్రసాద్ గారి సాహిత్య ప్రయాణం ఇంకా కొనసాగుతూనే ఉంది. నడిచి వచ్చిన దారి (కవిత్వం 1993), కాలం సైకత తీరం (కవిత్వం 2023), మూడు పడవలు (కవిత్వం 2024) అనే సంకలనాలను ప్రచురించారు.

ఇంద్రప్రసాద్ రచనలు