కొడవళ్ళ హనుమంతరావు


సొంత ఊరు:
రావినూతల గ్రామం, ప్రకాశం జిల్లా
ప్రస్తుత నివాసం:
సియాటల్ (నగర శివార్లలో)
వృత్తి:
సాఫ్ట్‌వేర్ రంగం
సొంత వెబ్ సైటు:
ఇష్టమైన రచయితలు:
ఈకాలపు సాహిత్యంతో పరిచయం తక్కువ. ఇప్పటికీ ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు చదివిన రచయితలంటేనే మక్కువ ఎక్కువ. వాళ్ళల్లో కొందరు - శ్రీశ్రీ, కొడవటిగంటి, చలం, ఉప్పల, రావిశాస్త్రి, బీనాదేవి, బుచ్చిబాబు, చండీదాస్.

జీవిత విశేషాలు

పుట్టిందీ పదో తరగతిదాకా చదివిందీ ప్రకాశం జిల్లా రావినూతల గ్రామంలో. ఇప్పుడు ఉండేది వాషింగ్‌టన్ రాష్ట్రంలో సియాటల్ నగరానికి దగ్గర్లో. ఇంజనీరుగా పని చేసేది సాఫ్ట్ వేర్ రంగంలో.

దాదాపు నలభై యేళ్ళుగా అమెరికాలో ఉంటూ ఉద్యోగంలో లీనమై సాహిత్యదృష్టి కొరవడిన లోపాన్ని సరిదిద్దుకోడానికి, గత కొంతకాలంలో కొందరు తెలుగువాళ్ళతో పరిచయం, కాస్త తెలుగు చదవడం, ఎప్పుడన్నా ఓవ్యాసం రాయడం – అదీ ప్రస్తుత వ్యాపకం.


 
  1. కంప్యూటర్ చిప్ కథ – 16: ఐన్‌స్టైన్ ఊహాజనిత ఫోటాన్
  2. ఆగస్ట్ 2026 » వ్యాసాలు
  3. కంప్యూటర్ చిప్ కథ – 15: మాక్స్‌ ప్లాంక్‌ మొదలు పెట్టిన క్వాంటం విప్లవం
  4. జులై 2026 » వ్యాసాలు
  5. కంప్యూటర్ చిప్ కథ – 14: లీ డి ఫారెస్ట్ కనుగొన్న ఎలక్ట్రానిక్ స్విచ్ – ట్రయోడ్
  6. జూన్ 2026 » వ్యాసాలు
  7. కంప్యూటర్ చిప్ కథ – 13: జె. జె. థామ్సన్ కనుగొన్న ఎలక్ట్రాన్
  8. మే 2026 » వ్యాసాలు
  9. కంప్యూటర్ చిప్ కథ – 12: మార్కోనీ సాధించిన తీగలు లేని ప్రపంచం
  10. ఏప్రిల్ 2026 » వ్యాసాలు
  11. అటజని కాంచె కృషీవలుడు
  12. ఏప్రిల్ 2026 » సమీక్షలు
  13. కంప్యూటర్ చిప్ కథ – 11: హెర్ట్‌జియన్ తరంగాలు
  14. మార్చి 2026 » వ్యాసాలు
  15. కంప్యూటర్ చిప్ కథ – 10: మాక్స్‎వెల్ అభిమానులు
  16. ఫిబ్రవరి 2026 » వ్యాసాలు
  17. కంప్యూటర్ చిప్ కథ – 9: జేమ్స్ క్లార్క్ మాక్స్‌వెల్ సమీకరణాలు
  18. జనవరి 2026 » వ్యాసాలు
  19. కంప్యూటర్ చిప్ కథ – 8: మైకేల్ ఫారడే ప్రయోగాలు
  20. డిసెంబర్ 2025 » వ్యాసాలు
  21. కంప్యూటర్ చిప్ కథ – 7: ఓర్‌స్టెడ్, ఆంపేర్‌ల విద్యుదయస్కాంత శక్తి
  22. నవంబర్ 2025 » వ్యాసాలు
  23. కంప్యూటర్ చిప్ కథ – 6: రసాయనాన్ని విద్యుత్తుతో సంధించిన హంఫ్రీ డేవీ ప్రయోగాలు
  24. అక్టోబర్ 2025 » వ్యాసాలు
  25. ఒంటరి డేగనై, తప్పిపోయిన లేగనై — బైరాగి
  26. వ్యాసాలు » సెప్టెంబర్ 2025
  27. కంప్యూటర్ చిప్ కథ – 5: గల్వాని – వోల్టా పోట్లాటలో పుట్టిన బ్యాటరీ
  28. ఆగస్ట్ 2025 » వ్యాసాలు
  29. అదే ఆకాశం — ఒక సమీక్ష
  30. ఆగస్ట్ 2025 » సమీక్షలు
  31. కంప్యూటర్ చిప్ కథ – 4: మెరుపు – విద్యుత్తు: బెంజమిన్ ఫ్రాంక్లిన్ ప్రయోగాలు
  32. జులై 2025 » వ్యాసాలు
  33. కంప్యూటర్ చిప్ కథ – 3: పారే విద్యుత్తు: స్టీఫెన్ గ్రే ప్రయోగాలు
  34. జూన్ 2025 » వ్యాసాలు
  35. కంప్యూటర్ చిప్ కథ – 2: ప్రయోగ శాస్త్రానికి నాంది గిల్బర్ట్ గ్రంథం – “ది మేగ్నెట్”
  36. మే 2025 » వ్యాసాలు
  37. కంప్యూటర్ చిప్ కథ – 1: మసకబారిన ఎడిసన్ విద్యుద్దీపం
  38. ఏప్రిల్ 2025 » వ్యాసాలు
  39. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 9: అతి సరళమైన అత్యద్భుత ట్యూరింగ్ యంత్రం
  40. జనవరి 2015 » వ్యాసాలు
  41. ఐశ్వర్యం – ఓ పరిచయం
  42. నవంబర్ 2009 » వ్యాసాలు
  43. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ
  44. మే 2009 » వ్యాసాలు
  45. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 7: పునాదుల సమస్య సాధనలో హిల్బర్ట్ వైఫల్యం, మానవాళి సాఫల్యం
  46. జనవరి 2009 » వ్యాసాలు
  47. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 6: అనంతాలలో కేంటర్ చూపిన వైవిధ్యం, రేపిన సంక్షోభం
  48. నవంబర్ 2008 » వ్యాసాలు
  49. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 5: గణితంలో ఫ్రేగె జయాపజయాలు
  50. వ్యాసాలు » సెప్టెంబర్ 2008
  51. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 4: బూల్ ఆలోచనా సూత్రాలు
  52. జులై 2008 » వ్యాసాలు
  53. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 3: బాబేజ్ యంత్రాలు
  54. మే 2008 » వ్యాసాలు
  55. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 2: లైబ్‌నిట్జ్ స్వప్నం
  56. మార్చి 2008 » వ్యాసాలు
  57. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 1: శేష ప్రశ్న
  58. జనవరి 2008 » వ్యాసాలు
  59. అగాధ జలనిధిలో అదృశ్యమైన విజ్ఞానధనీ, స్నేహశీలీ – జిమ్ గ్రే
  60. నవంబర్ 2007 » వ్యాసాలు
  61. గ్రేడింగ్ అమ్మలు
  62. జులై 2006 » వ్యాసాలు
  63. విన్నంత కన్నంత తెలియవచ్చినంత
  64. జులై 2006 » వ్యాసాలు
  65. కుటుంబరావు ఆలోచనని హత్య చేశాడా? లేక రేకెత్తించాడా?
  66. మార్చి 2006 » వ్యాసాలు
  67. శిలాంతరాళలోలిత రేవతీదేవి
  68. నవంబర్ 2005 » వ్యాసాలు
  69. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
  70. జులై 2005 » వ్యాసాలు