రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శిలాలోలిత : విషయ సూచిక

రచన: సంపాదకులు

రేవతిదేవిదాదాపు ముప్పైయేళ్ళ క్రితం గుంటూరు జిల్లాలో జన్మించి, ఆంధ్రప్రదేశ్ పలుప్రాంతాల్లో విద్యాభ్యసించి, దేశం కొన్ని ప్రాంతాల్లో నివాసించి, జె.పి.సార్త్ర్ పై పరిశోధించి; డాక్టరేట్ ముగియకుండా, పోస్ట్ డాక్టరేట్ మొదలవకుండా, అటూ యిటూ యెటూ కాకుండా, యెక్కడో నివసిస్తూ, మరెక్కడో వసిస్తూ, తనలో కసిస్తూ —

“యెట్టాగో వున్నాది వో లమ్మి” నుంచి త్యాగరాజు “నను పాలింప” వరకు తనకిష్టం. చలికాలం వుదయం నీటి బిందువుల్లో నీలం గడ్డిపూల నుంచి పగిలిన మొహంజొదారొ పాలరాతి స్నానంతొట్ల వరకు తనకిష్టం. “నవలారాణి” కలాక్షేపం నుంచి “పొడుంనాధ” వైభవక్షేపం వరకు తన కిష్టం.

యివన్నీ తనకిష్టం. కానీ, “నా యిష్టం నా యిష్టమే. నిన్ను నువ్వు తెలుసుకో — అన్నారు వుపనిషత్తుల నుంచి రమణ మహర్షి వరకు. ముందుగా నన్ను నేను పొందాలిగా నన్ను నేను తెలుసుకోటానికి!” అని సార్త్రిస్తూ —

తనని తను పొందే అన్వేషణ యత్నంలో, (జనవరి 19, 1981) పౌష్య రౌద్రి పౌర్నిమ రాత్రి, యీ లోకపుటంచులు దాటి విశ్రాంతిగా పవళించి వెళ్ళిపోయింది — అజ్ఞాత శాక్తానంతంలోకి.

[ppdfjs-viewer url=https://eemaata.com/books/Silaalolita.pdf]


[ఈ పుస్తకాన్ని డిజిటైజ్ చేసిన కొడవళ్ళ హనుమంత రావుగారికి, ఈ పుస్తకాన్ని ఈమాటలో ఉంచడానికి అనుమతి ఇచ్చిన శ్రీ. డీ.రఘురామి రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. –సంపాదకులు]

  1. విన్యాసం
  2. శిలాలోలిత
  3. దిగులు
  4. మూగవోయిన గొంతు
  5. హృచ్ఛితి
  6. నిష్క్రమణ
  7. దారి
  8. నాగరిక జాడ్యం
  9. రుచించని మాట
  10. స్త్రీ
  11. చిట్లని నీటిబుడగ
  12. ఈ రాత్రి
  13. తుపాకి కాల్పులు
  14. దేవుడూ
  15. ఓటమిలోని గెలుపు
  16. ఆశాగ్ని రేణువు
  17. ఉన్మాద ప్రకృతి
  18. సినీ చైతన్యం
  19. ఆకలి నిజాయితీ
  20. నటించగల ప్రాణి
  21. పాపం ఈ లోకం
  22. డబ్బు పంజరం
  23. ఆవాహన
  24. మహల్లాలస
  25. దూరం
  26. దేహాత్మ
  27. తన అక్షరాలు
  28. నిద్రపోతు జాతి
  29. వల్లకాడనలేదు
  30. నిర్విరామం
  31. అనాచరణ
  32. జననం
  33. ఊరెడుతున్నాను
  34. ఉక్కు శిశువు
  35. అనురాగ దగ్ధ సమాధి
  36. మలిపలుకు
    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    NS Murty April 24, 2012 2:55 pm

    రేవతీదేవి కవితల్లో నచ్చినవి అనువాదం చేసుకుని నా బ్లాగులో వేసుకో వచ్చా? వాటికి వేరే అనుమతి కావాలా? లేక ఈమాటలో ముందు ప్రచురించాలా తెలుపగలరు.

    [ఈమాటలో ముందు ప్రచురించాలన్న నియమమేమీ లేదు. శిలాలోలిత పుస్తక ప్రచురణకర్తలను వేరే ఏమైనా అభ్యంతరాలేమైనా ఉన్నాయేమో సంప్రదించండి. మా దగ్గర ఈ సమాచారం లేదు – సం.]

  2. 2
    udaya July 31, 2020 12:05 am

    చాల చదువుతాము కాని ఏ కొన్నో పదే పదే మనస్సును పలకరిస్తాయి అందులో రేవతి దేవిగారి శిలాలోలిత నన్ను ఎంతగా కదిలించిందంటే — ఆ కవితల వెనకాల భావాలు –అక్షరాలతో వ్యక్తీకరించటానికి నేను రేవతి దేవిగారిని కాదే

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • విమర్శా శిల్పి వల్లంపాటి అస్తమయం
  • ఈమాట జనవరి 2008 సంచిక విడుదల
  • పసిడి పన్నుల పఠాభి కన్నుమూత
  • శబ్ద తరంగాలు
  • శబ్ద తరంగాలు

ఇటువంటివే…

  1. క్రీడాభిరామం:విషయ సూచిక
  2. కరుణముఖ్యం విషయ సూచిక
  3. కళాపూర్ణోదయం: విషయ సూచిక
  4. విషయ సూచిక: నిశ్శబ్దంలో నీ నవ్వులు
  5. శిలాలోలిత

సంచికలో ...

  • రుబాయీలు
  • చెట్లు
  • కత్తి పడవలు
  • కవిత్వీకరణ కొన్ని సంగతులు
  • విన్నపం
  • శిశిర గీతం
  • స్వప్నవాసవదత్తం
  • ఈరాతలు అమెరికాలో తెలుగు కథానిక
  • మన పేర్లు, ఇంటి పేర్లు
  • మీ ఘంటసాల
  • సంకల్పం
  • స్పర్శ
  • ఒక్కడినై..
  • కవి హృదయం
  • కోరిక
  • తెలుగు భాషలో అంకెలు, సంఖ్యలు – 3
  • నిశ్చయం
  • మన దీపావళి కథ
  • సశేషమ్‌
  • 1998
  • 2005 తానా – కథాసాహితి కథ-నవలల పోటీ ఫలితాలు
  • e తరమ్‌ (నాటిక )
  • అతిథి
  • అదే నేను
  • అనాచరణ
  • అనురాగ దగ్ధ సమాధి
  • ఆకలి నిజాయితీ
  • ఆవాహన
  • ఆశాగ్ని రేణువు
  • ఈమాట గ్రంథాలయంలో కొత్త పుస్తకం – కరుణ ముఖ్యం
  • ఈమాట సెప్టెంబర్ 2007 సంచిక విడుదల
  • ఉక్కు శిశువు
  • ఉన్మాద ప్రకృతి
  • ఊరెడుతున్నాను
  • ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్
  • ఓటమిలోని గెలుపు
  • కలిశాం
  • గత ఇరవైయేళ్ళ స్త్రీవాద సాహిత్యం
  • చెప్పులు
  • జననం
  • జన్మదిన రాహిత్యం
  • జీవన తీరాలు
  • జ్ఞాపకాల వాసన
  • టంగుటూరి సూర్యకుమారి ఎల్విన్
  • టైటానిక్‌
  • డబ్బు పంజరం
  • తుపాకి కాల్పులు
  • త్రిశంకు లోకం
  • దేవుడూ
  • దేహాత్మ
  • నటించగల ప్రాణి
  • నిద్రపోతు జాతి
  • నిర్విరామం
  • నివాసం
  • పసిఁడిపల్లకి
  • పాపం ఈ లోకం
  • బహు ‘మతులు’
  • బహుశా ఇంకో నిజం
  • బొంబాయిలో తెలుగు కార్యక్రమాలు
  • భద్రిరాజు కృష్ణమూర్తి గారికి తెలుగు భారతి పురస్కారం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

ద్వంద్వాలు
విన్యాసం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.