నాగరిక జాడ్యం

ఎవరి బ్రతుకులు వాళ్ళవి
ఎవరి కష్టాలు వాళ్ళవి
ఎవరి గొడవలో వాళ్ళుండటం
నాగరిక సమాజ లక్షణమట

మరి
ఎదుటివ్యక్తి
మీ జోలికి రాకుండా
ఎలా ఉంటే మీకెందుకు
ఏం చేస్తే మీకెందుకు