స్త్రీ

పురుషుడికి
అపారమైన
శక్తిసామర్థ్యాలున్నాయి
అందచందాలున్నాయి
గుణగణాలున్నాయి
తెలివితేటలున్నాయి
అవన్నీ పురుషుడికి
తల్లిగా ప్రేయసిగా
స్త్రీ ఇస్తుంది
అన్నీ ఇచ్చి చివరికి మగాడి చేతిలో ఆటబొమ్మవుతుంది