తమ్మినేని యదుకుల భూషణ్ గారు కథకుడిగా, కవిగా సమీక్షకుడిగా, అనువాదకుడిగా ఈమాట పాఠకులకు సుపరిచితులు. “నిశ్శబ్దంలో నీ నవ్వులు” అనే ఈ కవితాసంకలనం, “సముద్రం” అనే కథల సంపుటి ప్రచురించారు. జననం రాయలసీమలోని చారిత్రకస్థలం తాడిపత్రిలో. కొన్నాళ్ళు సింగపూర్‌లో పనిచేసారు. నివాసం సోమర్‌సెట్, న్యూజెర్సీలో.
విషయ సూచిక
- ఇస్మాయిల్ గారి ముందుమాట– “భూషణీయం”
- ఎండ
- నల్లటి జ్ఞాపకాన్ని…
- ప్రేమ
- పదార్థం
- తడిచేతుల సముద్రం
- చేవ్రాలు చేయలేను!
- ఆలోచనకు మొదలు
- గమనం
- విచిత్రాశ్వికుడు
- గమ్యం(?)
- ముంబయి
- నిశ్శబ్దం లో నీ నవ్వులు
- స్మృతి శకలం
- ముసురు
- విడిపించు
- కాలశిల్పం
- తప్పటడుగు
- తనలో తాను
- చీకటిలో కారుకన్ను
- ఎవడు మనిషీ?
- వాన్గో
- నీ ఆలోచనలు
- మలబారు !
- గడియారం
- సర్పనీతి
- విలపించే ఖైదీ
- తప్పక వస్తాను
- వేట
- నిదురపో చిన్నీ…
- పాటగానికి
- అభావం
- నీషే
- వెనుదిరిగి చూడకు
- పిదప
- నిఖార్సైన పద్యం
- తిరువనంతపురం
- రెండు హైకూలు
- అనిత్యం
- మధ్యాహ్న హాసం
- ఎవరు చూస్తారు?
- ముందూ వెనుక
- వృక్షమానవం
- నేనే
- పోగొట్టుకొన్నదేదీ తిరిగిరాదు
- ఖాళీతనం
- సాలీడు
- రవాణా…
- అప్రాప్తం
- దీపాన్ని చూస్తున్నా
- మార్పు లేదు
- భిక్షువు
- దూరం
- ప్రతీక్ష
- అపారదర్శకం
- గుర్తుపట్టగలవు
- ఉనికి
- zపూరకం
- ఆట
- oneటరి
- ఎడారి ఓడ
- ముందు
- నా చిన్నీ
- రోజూ…
- చెట్టూబాలుడు
- శీతాకాలం
- అవ్యయం
- సంజీవదేవ్
- సముద్రనౌక
- అగాధం
- అవశ్యం
- సింగపూర్
- ఉపదేశం
- నే ఉంటున్నది ఈ ఇంట్లోనేనా ?
- కలిశాం
- గాడిద అంతరాత్మ