ఆకరణి నుడివి డేరా
మేకువలెన్ బిర్రబిగిసి మిట్టిపడు నిజా
స్తోక సుమకామదండము
చేకొని చీకుచును బుద్ధి చెప్ప దొడంగెన్
చాపలమోపు చంద్రి నిను చక్కగ చక్కెరవింటిదంట పెన్
కాపురపింటిలోపలికి గ్రక్కున దూరి సుఖింపకుండ సం
తాపమొనర్చి యేగెనటు తాళుమటన్నను తాళకేల యు
ద్యాపనశక్తి చూపెదవు దండము నీకు మనోజదండమా
గచ్చులు మచ్చు లచ్చెరువుగా కడలన్ వెదజల్లు చంద్రి బల్
పచ్చని రెక్కదోయిగల పక్కిహుమాయివజీరునింటిలో
చొచ్చుచు వచ్చుచున్ మిగుల చొక్కుచు క్రీడ యొనర్చుచుండగా
నిచ్చలు తృప్తిచేసెదను నిల్వవె కొంచెముసేపు దండమా
పెక్కుతెరంగులం కరనిపీడన మే నొనరించి వంచినన్
స్రుక్కక మిట్టిమిట్టి తలజూపుచు సన్ననిపంచె చించుచున్
మొక్కలపాటు చూపెదవు మున్ను త్రికోణము లెన్ని చూపితిన్
మ్రొక్కెద నిక్కుమాను మతిమూర్ఖ మనోభవదీర్ఘదండమా
కాయలుకాచె నీదు తలకాయ యహా సుకుమార వార క
న్యాయత కచ్ఛపోపమ భగాంతర నిత్యగతాగత క్రమో
ఛ్రేయ సమగ్ర ఘట్టన విశేషతరాపద నైన నింక నో
కాయజదండమా విసువుగైకొని యూరకనుండ లేవుగా
పంకములంటె నాకు బహుభంగుల నీకతనన్ విలాసవత్
పంకజపత్రనేత్రలను బల్మిని పట్టగ తద్విశాల మీ
నాంకగృహాంతరాళ భరితాత్మజల ప్లుత పాంశు సమ్మిళత్
పంకము నీకు నంటె గద పాపపుమేఢ్రమ యిట్లుసేతురే
ఎందరి వేడుకొంటి మరియెందరి పాదములంటుకొంటి ము
దెందరినాశ్రయించితి నికెందరికిన్ ప్రణమిల్లజేసెదో
కొందలమందెడిన్ మనసు గొబ్బున నా మనవాలకించి యా
బందెలమారి చంద్రి భగభాగ్యము కోరకు మారదండమా
కమలపత్రస్ఫూర్తి కనుపట్టు భగములు
మించుటద్దమ్ముల మించు భగము
లశ్వత్థ పాండుదళాకార భగములు
పనసతొనల పోలు ఘనభగములు
దింటెనపూవులవంటి భగంబులు
ఈతగింజలరీతి నెసగు భగము
లల పందిముట్టెలవలె నుండు భగములు
కాకిపిల్లలనోళ్ళగతి భగములు
పెక్కుజూపితి నీవును నిక్కుకొనుచు
అన్ని లొడవెట్టి వెడలితివకట యిపుడు
చంద్రిభగమేమి భాగ్యమా సైపుమా ము
డుంగులింగమా చాలపొడుంగు మాని
తులువలు వడివడి తాకగ
లలి చినిగిన పూకు దెంగులకు వెరచునె నీ
తల బ్రద్దలగును దానిం
తలచి నిగుడబోకు మదనదండమ యింకన్
కొంకేది బానిసగుడిసెలు దూరుట
పరికించి చూడ నీకొరకు కాదె
బత్తిని దొమ్మరితొత్తుల నిల్పుట
గొనకొనియున్న నీకొరకు కాదె
గోడిగలను గొనిగూడుల కట్టుట
కొంచకెంచంగ నీకొరకు కాదె
బాలవిధవలకు నోలి మాన్యములిచ్చు
టరసి చూడంగ నీకొరకు కాదె
వారకన్యకలకు నే నవారితముగ
కోకలును రూకలిడుట నీకొరకు కాదె
కూళతనమూనుటెల్ల నీకొరకు కాదె
ఓ మకారోత్వమా శాంతమూనుకొనుమ
తేనియకంపు పెంపు గల తేజము ఝల్లున పెల్లువారగా
గోనెలలీల తేరు చనుగొండలు సిండయు తాండవింపగా
గానుగరోలు పోలు మెయి కంపిల పైకొని మేఢ్రదండమా
దాని పకారగొమ్ము వెడ తాకగ వ్రక్కలుసేయు టెన్నడో
కుక్కుట చూళికా భగనగొల్లి నఖంబులగిల్లి మెల్లనే
చొక్కపు మన్మథాలయము చుంబనమెంతయు చేసి దానిలో
గ్రక్కున మోవి దూర్చి వగ గైకొని పీల్చిన చంద్రి మిక్కిలిం
జొక్కి రమింపనిచ్చు గద సొంపుగ నో లవడా తడాలునన్
ఆ భూతాకృతి చంద్రి సాంద్రతర రోమాంచత్రికోణంబులో
ఆభోగ స్ఫుట చండ తాండవ మహావ్యాపార కేళీకలా
లాభంబందెద నంచు నిక్కి ననునేలా సారె గారించెదో
శేభస్తంభమ దాని పొందెటువలెన్ సిద్ధించు నీకిత్తరిన్
గొల్లెనకంభమంత నిడుగొల్లి చొకారపు నల్లతీగెల
ట్లల్లికగొన్న రోమములు అద్రిగుహోపమమౌ బిలంబునన్
తెల్లని కొర్రగంజి పస మించు ద్రవంబును కల్గు చంద్రి మా
రిల్లెపుడీవు సొచ్చెదవొ హెచ్చరికన్ బహుదీర్ఘశిశ్నమా
నీచతకోర్చి బంధుజననిందకు రోయక తొల్లి గార్దభిన్
చూచియు నీవు మిట్టిపడజొచ్చిన నీ చపలంబు తీర్పగా
లోచితవృత్తి గైకొనియు ఒద్దికమీరగ దాని యోని దూ
రించినవాడ కాదె నిను రిత్తగజేయక నాదు మేఢ్రమా
వినువిను వద్దువద్దు అవివేకము పూనకు చంద్రిపూకుపై
మనసిడకంచు చెప్పినను మానక మిట్టిపడేవు చొచ్చినన్
ఘనమగు పుండ్లునున్ సెగయు గడ్డలు నంటి చెడేవు మానుమీ
అనుపమరూపనిర్జిత మహాగజదండమ మారదండమా
ఇట్లనేక ప్రకారంబుల మనోవికారంబుచేతం చేతనాచేతన జ్ఞాన విహీనుండై యా నీలాద్రిరాజన్యశతమన్యుం డుద్దండంబుగ దండనుండి గండుకొనివచ్చు కుసుమాయుధవిధు మలయాచలసమాగతవాత పోత మధువ్రత పరభృత కీర శారికావారంబుల గురించి దూషింపం దొడంగె