రచయిత వివరాలు

వై. ముకుంద రామారావు

పూర్తిపేరు: వై. ముకుంద రామారావు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు:
రచయిత గురించి:

 

గత జీవితం ఎప్పుడూ
జ్ఞాపకాల సమాహారం కదా
జ్ఞాపకానికీ, మరుపుకీ లోబడి
ఆశ్చర్యంగా ఎన్నాళ్లో గుప్తంగా ఉన్నవి
అకస్మాత్తుగా బయటకొస్తాయి
ఎవరికైనా అసంపూర్ణ
పునర్నిర్మాణమే కదా గతం

ఎవరి కన్నీళ్ళు వారివే అయినా
కన్నీళ్ళలో తేడాలేనట్టే
అందరినీ తాకుతున్న ఒకే బాధ

ప్రవాహంలో కొట్టుకుపోతున్నా
ఆకాశం అనంతాన్ని
సముద్రం వైశాల్యాన్ని
పాటల్లో ఇమడ్చాలని చూస్తున్నారు

రోజూ సూర్యుడు ఎక్కడికి పోతుంటాడని
అడుగుతాడు మనుమడు
నీకు నాకూ తాతలకు తాతే అతను
చూసుకుందుకు మనకు ఒక ఇల్లే
అతనికి ఎన్ని ఇళ్ళో
నువ్వు లేచేసరికే వచ్చేస్తాడు కదా
అని సర్ది చెబుతాను

ఏదో ఒకరోజు సిద్ధంగా ఉన్నా లేకున్నా అనంతమనుకున్నవన్నీ అంతమవుతూనే ఉన్నాయి అంతలోనే వాటికి- రోజూ చూస్తున్న ఉదయాలు సాయంత్రాలు గంటలు, ఘడియలు శక్తీ, కీర్తి […]

తాను దర్శించిన జీవితమే ఈయన కవిత్వానికి నేపధ్యం. ఎదురైన అనుభవాలే రచనకు ప్రేరకాలు. సైంటిస్టులా పరిశీలిస్తారు. తాత్వికుడిలా ఆలోచిస్తారు. భావుకుడిలా అనుభవిస్తారు.కవిలా వ్యక్తీకరిస్తారు.

నా ప్రయాణం మొదలైనదగ్గర్నుంచి ఆయన తారస పడుతూనే ఉన్నారు కనిపిస్తే కబుర్లు కవిత్వంతో ఆయన  చుట్టూ మూగిపోయేవాళ్ళం తెలియని అభిమానులెందరో * * * […]

చనిపోయినవారి ఆత్మక్షోభ స్మారక స్థూపాలు ఆ రాళ్ళరక్తపు మరకల్లో వారి జీవితాల్ని చిదిమేసిన పాదముద్రలే భయపెడ్తాయి వారి జ్ఞాపకాల్ని పదే పదే కెలికే వారి […]

చీకటిగుహ నుండి బయట పడుతున్నప్పటి వెలుగు ఉదయం పగలంతా ఒక విచ్చలవిడి తనం ఎవరేమనుకున్నా సరే! సాయంత్రానికి తెలుసు తాను దేనికి దగ్గరౌతోందో! ఎప్పుడో […]

అనుభవాల్ని, అంతరంగ మధనాల్ని అందంగా అర్ధమయే రీతిలో అందించటం అందరికీ సాధ్యమయే పనికాదు. కుండీలో మర్రిచెట్టు తరువాత పదేళ్ళకుపైగా తనకుతానే విధించుకున్న కవిత్వవాసం నుండి […]

దూరమవుతున్న కొద్దీ ఇల్లు గుర్తు కొస్తున్నట్టు రాయని పద్యమేదో పోయినసారిదే కడసారిదైనట్టు రాయలేక పోతున్నదేదో నా రెండవకూతురంటుంది నేను మాత్రం మీకు పద్యం కాలేకపోయానని […]

నక్షత్రాల్ని చూసుకుంటూ నక్షత్రాలు ఒరుసుకుంటూ పోతున్న నదుల్ని ఓర్చుకుంటూ కొండలు ఒకరినొకరు తరుముకొంటూ సూర్యుడు చంద్రుడు అదృశ్యంగా అన్నింటిని తాకుతున్న గాలి తనలో తాను […]