ఇవ్వాళ్ళ సోమవారం. ఇంకా వారం సరిగ్గా మొదలన్నా కాలేదు… ఇవ్వాళ్ళ రెండు విచిత్రాలు జరిగాయి. ఆఫీసుకి వెళ్తూనే నా మేనేజర్ పాల్ దగ్గర్నించి ఈమెయిల్ […]
రచయిత వివరాలు
పూర్తిపేరు: శంకగిరి నారాయణస్వామిఇతరపేర్లు: నాసీ, కొత్తపాళీ
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://kottapali.blogspot.com
రచయిత గురించి: కథకుడిగా, అనువాదకుడిగా, సమీక్షకుడిగా అమెరికాలోనూ, ఇండియాలోనూ, బ్లాగుల లోకంలోనూ పేరు గడించిన ఎస్. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా ఈమాట పాఠకులకు చిరపరిచితులు.
ఎస్. నారాయణస్వామి రచనలు
ఈ నేపథ్యంలో కొల్లూరి సోమశంకర్ వంటి సమర్ధుడైన యువరచయిత ఇతర భాషల కథల్ని తెలుగులోకి తర్జుమా చెయ్యటం మీద తన దృష్టి కేంద్రీకరించడం అభినందించాల్సినదే. ఐతే ఉత్తినే దృష్టి కేంద్రీకరిస్తే ఏమైంది? ఇప్పటివరకూ 40కి పైన కథల్ని చక్కటి తెలుగులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రకటించటమూ, వాటిల్లోంచి 19 కథల్ని ఏరి “మనీప్లాంట్” అని చిన్న సంపుటం వెలువరించటం – అదీ నిజంగా అభినందించాల్సిన విషయం.
“అమెరికన్లకి మనలాంటి విదేశీయుల్ని చూసి వీడు మనవాడు అని ఎప్పటికీ అనిపించదనుకుంటా. ఉద్యోగ ధర్మంగా ఏదో స్నేహంగానే ఉంటారు గానీ ..”
రాఘవరావు ఇల్లు తాళం పెట్టి బయటికొచ్చి సరస్సు వేపు నడుస్తున్నాడు. కొన్ని పదుల ఎకరాల మీద విస్తరించిన ఆ కాండొమిన్యమ్‌కాంప్లెక్సుకి కేంద్ర బిందువులా ఒక […]
నడు, నడు తొందరగా. టైమై పోతోంది బాసుతో మీటింగుకి. ఇంకా కొన్ని రిజల్స్టు ప్రింట్ చెయ్యాలి. తొమ్మిదింటికల్లా .. ఆవిడ .. అబ్బా, పోట్లు […]
రచయిత జి. కళ్యాణ రావు “జ్ఞాపకం గతం కాదు” అని కవర్ పేజీలోనే హెచ్చరికగా మొదలైన అంటరాని వసంతం నవల ఒక పురాణం అని […]
వంగూరి ఫౌండేషన్ వారు 2000 సంవత్సరానికి వెలువరించిన ఈ ఆరవ సంకలనంలో మొత్తం పన్నెండు కథలున్నాయి. గత ఐదు సంకలనాలలో ఆయా సంవత్సరపు ఉగాది […]
(“నాసీ” గా అప్పుడప్పుడు అవతారమెత్తే ఎస్. నారాయణ స్వామి అమెరికా ఆంధ్రుల జీవన తలాల్లో కొత్తకోణాల్ని ఆవిష్కరిస్తున్న కథకుడిగా “ఈమాట” పాఠకులకు చిరపరిచితులు. అదే […]
(కథకుడిగా రచ్చ గెలుస్తున్న ఎస్. నారాయణ స్వామి కవిత్వంతో ఇంట గెలవబోతున్నారు.) అయ్యా, నేనొక పాత్రని బాబూ, నేనొక కథలో పాత్రని దయ చూడండమ్మా, […]
అతను స్టీలు కుర్చీలో నిస్త్రాణగా వాలి కూర్చు నున్నాడు. ఆమె అతని కుర్చీకి కొంచెం ఏటవాలుగా మోడా మీద ఒద్దిగ్గా కూర్చు నుంది. స్కూల్లో […]
(ఎస్. నారాయణస్వామి (నాసీ) గురించి పాఠకులకి పరిచయం చెయ్యక్కర్లేదు. చిత్తశుద్ధితో అమెరికా జీవితాన్ని, అనుభవాల్ని, అనుభూతుల్ని కథలుగా మలుస్తున్న నాసీ ఇక్కడా, ఇండియాలోనూ విస్తృతంగా […]
ఆంగ్ల మూలం “సయ్యెద్” (“నాసీ” తన అమెరిగల్పికల ద్వారా “ఈమాట” పాఠకులకు పరిచితులే. రాసి లోనూ వాసి లోనూ కూడా చెప్పుకోదగ్గ కథకులు. ఎలెక్ర్టానిక్ […]
సుబ్బారావు ఒక పెద్ద కంపెనీలో ఒక చిన్న మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీకి ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేస్తున్నాడు. ఒక రోజు ఉదయం ప్రొడక్షన్ ఫ్లోర్ పై తన […]
(“నాసీ” గా జగమెరిగిన శంకగిరి నారాయణ స్వామి గారు కథకుడిగా తనకో ప్రత్యేక స్థానాన్ని తయారుచేసుకుంటున్నారు. అమెరికా జీవిత కథనంలో లోతుపాతులు చూపిస్తున్నారు.) కళాకారుడికి […]
విశ్వవిద్యాలయ ప్రాంగణం కోలాహలంగా ఉంది. ప్రాంగణానికి నడిబొడ్డులా ఉన్నdiag మైదానంలో విద్యార్థులు గుంపులుగా కూడి ఉన్నారు. అక్కడ నిరసన వ్రతం జరుగుతోంది. ఈ మధ్యనే […]
ఎడంచెయ్యి స్టీరింగ్ కంట్రోల్ చేస్తూ కుడిచెయ్యి సీటు పక్కన దరువేస్తున్నా శంకర్ కళ్ళు మాత్రం నిశితంగా రోడ్డుని పరిశీలిస్తున్నై. “నాన్నా,” కిరణ్ పిలిచాడు. దరువాగి […]
ఒక శనివారం ఉదయం. ఖాళీ అయిన రిఫ్రిజిరేటర్ని తిరిగి నింపే సంకల్పంతో సుబ్బారావు భార్యా సమేతుడై సూపర్ మార్కెట్టుకి వేంచేశాడు. అక్కడ ప్రొడ్యూస్ సెక్షన్ […]