వేలూరి వేంకటేశ్వరరావు రచనలు: వార్ధక్యం

ఈమాట పూర్వ సంపాదకులు, ప్రవాసాంధ్ర సాహితీ దిగ్గజం, కవి, పండితుడు, విమర్శకుడు అయిన వేలూరి వేంకటేశ్వరరావుగారికి స్మృత్యంజలి.

ఫిబ్రవరి 2024 ఈమాట సంచికలో వెలువడిన వారి రచన: వార్ధక్యం, ఈ వీడియో రూపంలో వినగలరు. అలాగే ఆయినతో మీకున్న స్మృతులను మీ కామెంట్ల ద్వారా పంచుకోగలరు.