తెలుగు నిఘంటువు గురించి వేలూరి వేంకటేశ్వర రావు

‘ఈమాట’కు పెద్దదిక్కు, విశ్రాంతసంపాదకులు, రచయిత, ఇటీవల దివంగతులైన శ్రీ వేలూరి వేంకటేశ్వరరావుగారికి ఇదే మా స్మృత్యంజలి.

తెలుగు నిఘంటువు గురించి వేలూరి వేంకటేశ్వరరావుగారి వ్యాసం. చదివినవారు: రాజేష్ భరద్వాజ