గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాలు – 2026

గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహితీ పురస్కారాల కోసం కథ, కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నది. కవులు, కథకులు 2025 లో వెలువడిన తమ కథ, కవితా సంపుటాల మూడు ప్రతులను 2026 మార్చ్ 31 లోపు కింది చిరునామాకు పంపగలరు. ఎంపికైన కథ, కవితా సంపుటాల రచయితలకు రూ. 5000/- నగదు బహుమతితోపాటు గుంటూరులో జరిగే సభలో సత్కారం వుంటుంది.


పుస్తకాలు పంపవలసిన చిరునామా:

నానా
ఇంటి నెంబర్: 63-5-596,
ఎన్.ఎన్.ఆర్ నిలయం, బాలాజీనగర్ 3/4,
పాత గుంటూరు, గుంటూరు-522001
సెల్: 9849139337

– సి. భవానీదేవి, అధ్యక్షులు
– ఎస్.ఎం సుభాని, ప్రధాన కార్యదర్శి