‘ఈమాట’ విశ్రాంత సంపాదకులు, ప్రవాసాంధ్ర సాహితీదిగ్గజం, కవి, పండితుడు, విమర్శకుడు అయిన వేలూరి వేంకటేశ్వరరావుగారికి స్మృత్యంజలి.
సెప్టెంబరు 2014 సంచికలో వెలువడిన వారి రచన “బాపూ” ని ఆడియో రూపంలో ‘ఈమాట’ యూట్యూబ్ చానెల్‌లో వినగలరు.
వ్యాసం చదివిన వారు: కొలచిన భార్గవి