కొడవటిగంటి రోహిణీప్రసాద్
- పూర్తిపేరు
- కొడవటిగంటి రోహిణీప్రసాద్
- సొంత వెబ్ సైటు
- http://rohiniprasadk.blogspot.com/
జీవిత విశేషాలు
కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన సంగీతజ్ఞుడు, ప్రముఖ శాస్త్రవేత్త, సమర్థుడైన రచయిత. పాపులర్ సైన్సు, సంగీతం మరియు ఇతర విషయాల గురించి తన మాతృభాషైన తెలుగులోను, ఆంగ్లంలోను పలు వ్యాసాలు రాశాడు. ఆయన ప్రసిద్ధ రచయిత కొడవటిగంటి కుటుంబరావు కుమారుడు.