ఈ సంచిక నుంచి ఈమాట వినూత్నమైన సౌకర్యాలతో మీ ముందుకి వస్తోంది. అందులో కొన్ని:
- ప్రతి పేజీ నుంచీ ఈమాటలో రచనలని ని పూర్తిగా తెలుగులో కూడా వెతకగలిగే సౌకర్యం.
- ప్రతి రచన గురించీ మీ అభిప్రాయం అదే పేజీలో తెలుగులో కూడా తెలియచేయగలిగే సౌకర్యం.
- ఏ రచయిత రచనల నైనా ఒకే పేజీలో చదవగలిగే సౌకర్యం.
- పాత సంచికల సూచిక, శీర్షికల సూచిక, ఇంకా ఎన్నో ఆకర్షణలు.
ఈమాట కొత్త వేషం, కొత్త సౌకర్యాలు మీ మెప్పుని పొందుతాయని ఆశిస్తాము.