కథ ఎటు వైపు నుండి నడిపినా అన్ని వైపుల నుండి పాత్రలను సరిగా చూపించడం రచయితగా నా బాధ్యతనా!? కాకపోవొచ్చు. రాసేటప్పుడు ఇలాంటి ఆలోచనలు చిరాకు తెప్పిస్తుంటయ్. కొన్నిసార్లు నాలో ఒక పిచ్చివాడు ఉన్నాడేమో అనిపించేది. అప్పుడప్పుడు రూప కూడా అనేది ‘నీ పిచ్చితనమే నాకు నచ్చుతుంది రాజా. వాడి వల్లేనేమో నీ కథల్లో పాఠకుడి కోసం చేసే మానిప్యులేషన్, మెలోడ్రామా రాయడానికి కష్టపడతావు’ అని.
శ్రీసుధ మోదుగు
- పూర్తిపేరు
- శ్రీసుధ మోదుగు
- సొంత ఊరు
- రెంటచింతల, గుంటూరు జిల్లా.
- ప్రస్తుత నివాసం
- కింగ్ స్టన్, జమైకా.
- వృత్తి
- మెడికల్ ఫీల్డ్.
- సొంత వెబ్ సైటు
- http://amohamkavitvam.blogspot.com/
జీవిత విశేషాలు
అమోహం, విహారి అనే కవితా సంకలనాలు, రెక్కలపిల్ల అనే కథా సంకలనం వచ్చాయి.