రచయిత వివరాలు
పూర్తిపేరు: జయమోహన్ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం:
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: https://www.jeyamohan.in
రచయిత గురించి: జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్ అనే నవల అకిలన్ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.
జయమోహన్ రచనలు
- ఆకాశంలో వినిపించే స్వరాలు అనువాదాలు » కథలు » జనవరి 2025
- పెద్దమ్మ మాటలు అక్టోబర్ 2024 » అనువాదాలు » కథలు
- కోట అనువాదాలు » ఆగస్ట్ 2024 » కథలు
- తమ్ముడు అనువాదాలు » కథలు » జులై 2024
- శివమయం అనువాదాలు » కథలు » మే 2024
- సన్నటి నూలుపోగు అనువాదాలు » కథలు » ఫిబ్రవరి 2024
- ఏరు అనువాదాలు » కథలు » జనవరి 2024
- ఎల్ల లోకములు ఒక్కటై… అనువాదాలు » కథలు » నవంబర్ 2023
- రుచి అక్టోబర్ 2023 » అనువాదాలు » కథలు
- యాత్ర అనువాదాలు » ఏప్రిల్ 2023 » కథలు
- తాళంచెవి అనువాదాలు » కథలు » జనవరి 2023
- వంద కుర్చీలు 2 అనువాదాలు » కథలు » డిసెంబర్ 2022
- వంద కుర్చీలు అనువాదాలు » కథలు » నవంబర్ 2022
- కూటి రుణం అక్టోబర్ 2022 » అనువాదాలు » కథలు
- ధర్మం అనువాదాలు » కథలు » మార్చి 2022
- బహుదూరం అనువాదాలు » కథలు » జనవరి 2022
- ఏనుగు డాక్టర్ అనువాదాలు » కథలు » డిసెంబర్ 2021
- గెలుపు అనువాదాలు » కథలు » జులై 2017